Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Look at who you are in Christ. Now you may have a small beginning. But just trust and rest. God is preparing you for big things. Your small beginning shall become so big that everyone shall talk about your God. You shall touch many lives. Meditate: 2 Cor 5:17, Col 2:10, Rom 8:1, Zech 4:10, Neh 4:2-4, Amos 7:2-3, Rom 8:28, Mk 4:30-32, Mt 13:31-33, Rom 5:17, Joel 2:27, 2 Tim 4:6-8, Acts 20:24.
క్రీస్తు నందు నీవు ఎవరివై యున్నవో చూడుడి. ప్రస్తుతము నీవు చిన్నపాటి ఆరంభమును కలిగి యుండవచ్చును. కాని నమ్మిక యుంచుడి మరియు విశ్రమించుడి. పెద్ద విషయముల కొరకు దేవుడు నిన్ను సిద్ధపరచుచున్నాడు. నీ చిన్నపాటి ఆరంభము ఎంత పెద్దదిగా అవుతుందంటే ప్రతి ఒక్కరును నీ దేవుని గురించి మాటలాడుకొనెదరు. నీవు అనేకుల జీవితములను మార్చెదవు. ధ్యానించుడి: 2 కొరి 5:17, కొల 2:10, రోమా 8:1, జక 4:10, నెహె 4:2-4, ఆమో 7:203, రోమా 8:28, మార్కు 4:30-32, మత్త 13:31-33, రోమా 5:17, యోవే 2:27, 2 తిమో 4:6-8, అపోకా 20:24.
Say God is preparing me || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment