Sunday, 11 November 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

In next 5 years God shall take you to a position which you cannot reach otherwise. You shall accomplish such things that when you look back you shall say it is nothing but God. You shall take up new business, new houses and new blessings. Your future shall be shining. Meditate: Hab 3:19, Deut 32:13, Ps 18:33, Js 4:10, 1 Pet 5:5, Acts 20:24, 2 Tim 4:6-8, Acts 9:15-16, Deut 2:24-25. 

మరొక విధముగా నీవు ఎన్నడును చేరుకొనలేని స్థాయికి రాబోయే 5 ఏండ్లలో దేవుడు నిన్ను తీసుకొనబోవును. నీవు ఎంతటి పనులను సాధించెదవు అంటే నీవు వెనకకి తొంగి చూసినప్పుడు అది నిశ్చయముగా దేవుడేనని చెప్పెదవు. నీవు నూతన వ్యాపారములను, నూతన ఇండ్లను మరియు నూతన ఆశీర్వాదములను చేపట్టెదవు. నీ భవిష్యత్తు ప్రకాశించబోవుచున్నది. ధ్యానించుడి: హబ 3:19, ద్వితీ 32:13, కీర్త 18:33, యాకో 4:10, 1 పేతు 5:5, అపోకా 20:24, 2 తిమో 4:6-8, అపోకా 9:15-16, ద్వితి 2:24-25. 

Say I accomplish great things || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...