Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Your life shall not be wasted. God shall use your good and bad experiences and He shall make you as a wonderful person. People shall see changes in you. You shall be a light in darkness and a hope in despair to many. They shall see the Lord in you. Meditate: Ps 118:17, Prov 27:19, Ps 73:26, Rom 8:28, Gen 50:20-21, Ps 144:1, 2 Cor 5:17, Mt 5:3-16, Jh 7:38, Gal 20:20, Col 1:21.
నీ జీవితము వృధా కానేరదు. నీ యొక్క మంచి మరియు చెడు అనుభవములను దేవుడు వాడుకొని ఆయన నిన్నుఒక అద్భుతమైన వక్తిగా తయారు చేయబోవుచున్నాడు. నీ యందు కలిగే మార్పులను ప్రజలు చూసెదరు. అనేకులకు నీవు చీకటిలో ఒక వెలుగుగాను మరియు నిరాశలో ఒక నిరీక్షణగాను ఉండెదవు. వారు నీ యందు ప్రభువును చూసెదరు. ధ్యానించుడి: కీర్తన: 118:17, సామె 27:19, కీర్త 73:26, రోమా 8:28, అది 50:20-21, కీర్త 144:1, 2 కొరి 5:17, మత్త 5:13-16, యోహా 7:38, గల 2:20, కొల 1:27
Say I am wonderful in Christ || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries,
Hyderabad, India

No comments:
Post a Comment