Wednesday, 14 November 2018

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

The Holy Spirit shall direct you in all your ways. Every confusion shall be removed from you. You shall hear a voice that says “Do this and don’t do that.” You shall avoid making mistakes. You shall walk in the guidance of God like never before. Meditate: Jh 14:26, Ps 32:8, Prov 3:5-6, Jh 16:13, Isa 30:21, Ps 119:105, Prov 16:9, Isa 58:11, Prov 11:14, Ps 25:9-10, Isa 48:17, Ps 73:23-24, Js 1:5.

పరిశుద్ధాత్ముడు నీ సకల మార్గములన్నింటిలోను నిన్ను నడిపించును. నీ నుండి ప్రతి తికమకయును తొలగించబడును. "దీనిని చేయుము మరియు దీనిని చేయకుడి" అని చెప్పెడి స్వరమును నీవు వినెదవు. నీవు అనేక పొరపాట్లను నివారించెదవు. గతములో ఎన్నడును లేని విధముగా నీవు దేవుని నడిపింపులో నడిచెదవు. ధ్యానించుడి: యోహాను 14:26, కీర్త 32:8, సామె 3:5-6, యోహా 16:13, యెష 30:21, కీర్త 119:105, సామె 16:9, యెష 58:11, సామె 11:14, కీర్త 25:9-10, యెష 48:17, కీర్త 73:23-24, యాకో 1:5.   
Say I avoid mistakes || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...