Sunday, 25 November 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

The curse of stagnation is broken. The repeated cycle of failures shall not be repeated anymore in your life. Your past failures shall not touch you. You shall have success in all your undertakings. The anointing shall cause you to receive promotion. Meditate: Deut 1:6-8, Js 1:4, 2 Cor 12:9-10, Lk 5:4-7, Ps 55:22, Prov 3:5-6, Ps 145:14, Heb 4:6, 1 Cor 15:56-57, 2 Cor 2:14, 2 Kg 2:15.

అభివృద్ధి లేకుండా చేసే శాపము విరుగ గొట్టబడును. పలు మారులు పునరావృత్తమయ్యే వైఫల్యాల శాపములు నీ జీవితములో ఇక ఏమాత్రమును పునరావృత్తము కావు. నీ గత వైఫల్యాలు నిన్ను ముట్టలేవు. నీ సకల కార్యకలాపాలలో నీవు విజయమును కలిగి యుండెదవు. ప్రమోషనును పొందుకొనేలా అభిషేకము నిన్ను చేయును. ధ్యానించుడి: ద్వితి 1:6-8, యాకో 1:4, 2 కొరి 12:9-10, లూకా 5:4-7, కీర్త 55:22, సామె 3:5-6, కీర్త 145:14, హెబ్రి 4:6, 1 కొరి 15:56-57, 2 కొరి 2:14, 2 రాజు 2:15.

Say I have success in Christ || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...