Thursday, 22 November 2018

ఈ రోజు ప్రవచనం

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Do not worry! God shall supply all your needs. Miracle money shall come to you. Your debts shall be cleared. You shall have your own house. God shall multiply what you have. You shall see the financial miracle one after another. You shall be a giver. Meditate: Phil 4:6, Mt 6:25, 31, 34, Phil 4:19, Mt 6:33, Lk 11:9-13, Deut 28:12, 2 Cor 9:8, Deut 15:4-6, Isa 32:18, Prov 24:3-4, 2 Kg 4:1-7, Lk 6:38, 2 Cor 9:10. 

చింతించకుడి! దేవుడి మీ సకల అవసరతలను తీర్చును. అద్భుతములతో కూడిన ధనము నీ వద్దకు వచ్చును. నీ అప్పులు తీర్చబడును. నీవు నీ యొక్క సొంత ఇంటిని కలిగి యుండెదవు. నీవు కలిగి యున్న దానిని దేవుడు విస్తరింపజేయబోవుచున్నాడు. ఒక దాని తరువాత నీవు మరొక ఆర్ధిక పరమైన అద్భుతములను చూచెదవు. నీవు ఇచ్చే వానిగానే ఉండెదవు. ధ్యానించుడి: ఫిలి 4:6, మత్త 6:25, 31, 34, ఫిలి 4:19, మత్త 6:33, లూకా 11:9-13, ద్వితి 28:12, 2 కొరి 9:8, ద్వితి 15:4-6, యెష 32:18, సామె 24:3-4, 2 రాజు 4:1-7, లూకా 6:38, 2 కొరి 9:10. 

Say God meets my needs|| Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...