Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
My child! I am with you. Hills may be shaken but My grace shall never be removed from you. I have invested in you all that I have. And you shall be the tower of My glory. You shall never be put to shame. You are Mine says the Lord. Meditate: Mt 28:20, Heb 13:5-6, Deut 31:6-8, Isa 54:10, Jh 3:16, Isa 51:6, Ps 102:26-28, Rom 8:32, 1 Cor 3:21-23, Isa 60:1-3, Isa 4:5, Mt 13:16, Joel2:27, Isa 49:23
నా బిడ్డా! నేను నీతోనే యున్నాను. మెట్టలు తత్తరిల్లినను నాకృప నీ నుండి ఎన్నడును తొలగిపోదు. నాకు యున్నదంతయును నీ యందు నేను వెచ్చించి యున్నాను. నీవు నా మహిమా గోపురముగా ఉండెదవు. నీవు ఇక ఎన్నడును సిగ్గుపడవు. నీవు నా స్వంతము అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: మత్త 28:20, హెబ్రీ 13:5-6, ద్వితీ 31:6-8, యెష 54:10, యోహా 3:16, యెష 51:6, కీర్త 102:26-28, రోమా 8:32, 1కొరి 3:21-23, యెష 60:1-3, యెష 4:5, మత్త 13:16, యావే 2:27, యెష 49:23.
Say God loves me || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment