Friday, 16 November 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Rejoice! No matter what your past may be. Every failure shall be turned into victory, every trouble into joy and every loss into profit. God is working mightily in you and you shall have a great breakthrough. You shall see the fruit in your life. Meditate:  Phil 4:4, Isa 43:18-19, Phil 3:13-14, Heb 8:12, 10:17, Rom 8:1, 1 Cor 15:54-58, 2 Cor 2:14, Rev 21:4, Jh 8:31-32, Ps 147:3, Jh 14:1, Ps 103:1-6, Jh 15:5, 8.

ఆనందించుడి! నీ గతము ఎలా ఉండినను సరే! ప్రతి వైఫల్యము విజయముగాను మారును. ప్రతి బాధయు సంతోషముగాను మారును. ప్రతి నష్టము లాభముగాను మారును. నీ యందు దేవుడు బలముగా కార్యము చేయుచున్నాడు. నీవు గొప్ప పురోగతిని కలిగి యుండెదవు. నీ జీవితములో నీవు ఫలమును చూచెదవు. ధ్యానించుడి: ఫిలి 4:4, యెష 43:18-19, ఫిలి 3:13-14, హెబ్రి 8:12, 10:17, రోమా 8:1, 1 కోరి 15:54-58, 2 కొరి 2:14, ప్రక 21:4, యోహా 8:31-32, కీర్త 147:3, యోహా 14:1, కీర్త 103:1-6, యోహా 15:5,8.
 
Say God is working in me || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...