Monday, 5 November 2018

Today prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

The Spirit of the LORD is upon you. For you are anointed. When you open your mouth to speak God shall use it as His mouth piece to touch many. You shall be a mighty witness for the LORD. Your words shall bless many people. Meditate: 1 Pet 4:14, 1Jh 2:20, Jh 14:16-17, 1 Jh 2:27, Acts 2:17-18, Isa 6:6-7, Jer 1:9, Exo 4:10-16, Lk 24:48, Acts 10:33-34

యెహోవా ఆత్మ నీ మీద నిలచియున్నది. ఏలయనగా నీవు అభిషేకించబడితివి. మాటలాడుటకు నీ నోటిని తెరిచినప్పుడు అనేకులను ముట్టుటకు  దేవుడు దానిని తన నోటి బూరగా వాడుకొనును. నీవు ప్రభువునకు బలమైన సాక్షిగా ఉండెదవు. నీ మాటల వలన అనేకులు దీవించబడెదరు. ధ్యానించుడి: 1 పేతు 4:14, 1 యోహా 2:20, యోహా 14:16-17, 1 యోహా 2:27, అపోకా 2:17-18, యెష 6:6-7, యిర్మీ 1:9, నిర్గ 4:10-16, లూకా 24:48, అపోకా 10:33-34
.
Say the Spirit of the LORD is upon me || share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries,
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...