Saturday, 24 November 2018

ఈ రోజు ప్రవచనం

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Though Devil attack your marriage yet God shall restore it. Your tears shall not be wasted. The joy and restoration that you are looking for long time shall come to you. You shall testify to many. Again you shall have sweet memories. Nothing can bother you. Meditate: 1 Pet 5:8, Job 2:7-10, Deut 30:3, Job 42:10-17, Ps 14:7, Ps 128:1-6, Ps 56:8, Ps 126:5, Rev 21:4, Ps 51:12, Isa 55:12, Isa 54:1, Lk 10:19-20.

అపవాది నీ వివాహము మీద దాడి చేసినను దేవుడు ఇంకను దానిని బాగు చేయును. నీ కన్నీరు వృధా కానేరదు. నీవు ఎంతో కాలము నుండి ఎదురు చూచుచున్న సంతోషమును, పునరుద్ధరణయును నీ వద్దకు వచ్చును. నీవు అనేకులకు సాక్ష్యమిచ్చెదవు. మరల నీవు తీపి జ్ఞాపకములను కలిగి యుండెదవు. ఏదియును నిన్ను భాదపరచలేదు. ధ్యానించుడి: 1 పేతు 5:8, యోబు 2:7-10, యోబు 42:10-17, కీర్త 14:7, కీర్త 128:1-6, కీర్త 56:8, కీర్త 126:5, ప్రక 21:4, కీర్త 51:12, యెష 55:2, యెష 54:1, లూకా 10:19-20.

Say I resist the Devil || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India 

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...