Thursday, 8 November 2018

Today's Prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

You may be poor now. But you shall be prospered so much so that you shall never be in need. The anointing of Development shall develop everything you do. In short time, you shall be so rich that you shall give so much of your money for God’s work. Meditate: Rev 2:9, Js 2:5, 2 Cor 6:10, 3Jh 1:2, 2 Cor 8:9, Ps 35:27, Phil 4:19, Deut 28:8-13, Ps 34:9-10, 2 Cor 8:3-6, Phil 4:15-18, Gen 13:2, Gen 26:12-24,Gen 39:2-6
   
నీవు ప్రస్తుతము ఒక బీదవానిగా ఉండవచ్చును. కానీ నీవు ఎంతగా వర్దిల్లెదవంటే ఇక ఎన్నడును నీవు అవసరతలో ఉండవు. నీవు చేయు ప్రతి ఒక్క దానిని అభివృద్ధి అబిషేకము అభివృద్ధి చేయబోవుచున్నది. అనతి కాలములోనే నీవు ఎంతగా ఐశ్వర్యవంతునిగా ఉండెదవంటే దేవుని పని కొరకు నీవు ఎంతో ధనమును ఇచ్చెదవు. ధ్యానించుడి: ప్రక  2:9, యాకో 2:5, 2 కోరి 6:10, 3 యోహా 1:2, 2 కోరి 8:9, కీర్త 35:27, ఫిలి 4:19, ద్వితీ 28:8-13, కీర్త 34:9-10, 2 కోరి 8:3-6, ఫిలి 4:15-18, అది 13:2, అది 26:12-24, ఆది 39:2-6.

Say I am rich in Christ || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India


No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...