Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Be strong! You may think you are rejected by everyone. But God is raising you up. People that rejected you shall look for you. You shall be a channel of blessing to them. You shall be exalted and they shall see the power of your God. Meditate: 2 Tim 2:1, Eph 6:10, Ps 27:10, Jh 15:18, Ps 118:22, Ps 145:14, Dan 2:21, Acts 7:9-16, 1 Pet 2:7, Acts 7:35-36, Js 4:10, Mal 3:12.
బలవంతులై యుండుడి! ప్రతి ఒక్కరును నిన్ను తిరస్కరించి యున్నారని నీవు అనుకొనుచుండవచ్చును. కాని దేవుడు నిన్ను పైకి లేవనెత్తుచున్నాడు. నిన్ను తిరస్కరించిన ప్రజలు నీ కొరకు ఎదురు చూచెదరు. నీవు వారికి ఆశీర్వాదకరమైన సాధనముగా ఉండెదవు. నీవు హెచ్చించబడెదవు. వారు నీ దేవుని యొక్క శక్తిని చూచెదరు. ధ్యానించుడి: 2 తిమో 2:1, ఎఫె 6:10, కీర్త 27:10, యోహా 15:18, కీర్త 118:22, కీర్త 145:14, దాని 2:21, అపోకా 7:9-16, 1 పేతు 2:7, అపోకా 7:35-36, యాకో 4:10, మలా 3:12.
Say God is raising me up || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment