Sunday, 4 November 2018

Today prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

You may think that nothing is happening. But you shall know that God is working for you behind the screen. Suddenly you shall see the results for which you were looking for long time. Miracles shall hit you and you shall never regret about your past. Meditate: Ps 74:1, Isa 64:12, Exo 14:14, Hab 2:1-3, 2 Kg 6:5-8, Jh 2:10-11, Mk 1:21-28, Jh 1:50-51, Joel 2:25, Phil 3:13.

ఏమియును సంభవించుట  లేదని నీవు భావించుచుండవచ్చును.  కానీ తెర వెనుక నీ కొరకు దేవుడు కార్యము  చేయుచున్నాడని  నీవు తెలుసుకొనేదవు. ఎంతో  అధిక కాలము నుండి నీవు ఎదురుచూచుచున్న ఫలితములను నీవు ఆకస్మికముగా చూసెదవు. అద్భుతములు నిన్ను తట్టును. నీ గతమును గురించి నీవు  ఎన్నడును ఇక చింతించవు.  ధ్యానించుడి: కీర్తన 74:1, యెషయ 64:12, నిర్గ 14:14, హబ 2:1-3, 2 రాజు 6:5-8, యెహాను 2:10-11, మార్కు 1:21-28, యెహాను 1:50, యావే 2:25, ఫిలి 2:13

Say I shall never regret ||shares

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries,
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...