Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
You might be insulted in the past. But it shall not be so in the future. Your every bad experience in the past shall be used for victory in the future. You shall not be like what you used to be. God is raising you up as a different person. Meditate: Job 19:3, Prov 9:7, Ezk 34:29, Mt 5:11, 2 Cor 12:10, Jer 51:14, Mt 12:20, 1 Cor 15:55,57, 1 Jh 5:4, 2 Cor 5:17, 2 Tm 2:20-21.
గతములో నీవు అవమానించబడి యుండవచ్చును. కాని అది భవిష్యత్తులో అలా ఉండదు. గతములో నీ యొక్క ప్రతి చెడు అనుభవమును భవిష్యత్తులో విజయము కొరకు ఉపయోగించబడును. నీవు గతములో ఉన్న విధముగా ఉండబోవు. దేవుడు నిన్ను మరొక వ్యక్తిగా లేపబోవుచున్నాడు. ధ్యానించుడి: యోబు 19:3, సామెతలు 9:7, యెహె 34:29, మత్త 5:11, 2 కొరి 12:10, యిర్మీ 51:14, మత్త 12:20, 1 కొరి 15:55,57, 1 యోహా 5:4, 2 కొరి 5:17, 2 తిమో 2:20-21
Say God is raising me || share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment