Tuesday, 1 January 2019

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Whatever you could not accomplish in the past year you shall accomplish in this year. As you seek God you shall see many more miracles. New doors shall be opened for you. All of your struggle shall be turned into succes. You will not be depressed any more. Meditate: Jh 14:12, Deut 10:21, Jer 32:27, Acts 3:16, Jh 2:11, Lk 18:27, Mk 9:23, Mt 17:20, Dan 11:32, Rev 3:7, Mt 16:19.

గత  సంవత్సరములో నీవు చేయలేక పోయినది ఏది అయినను నీవు దానిని ఈ  సంవత్సరములో చేసేదవు. నీవు దేవునిని వెదకుచుండగా నీవు అనేక
అద్భుతములను చూచెదవు. నూతన ద్వారములు నీ కొరకు తెరచుకొనబడును. నీ సకల ఇబ్బందులన్నియు విజయముగా మారబోవుచున్నాయి. నీవు ఇక ఏ మాత్రమును మనో వేదన చెందవు. ధ్యానించుడి: యోహా 14:12, ద్వితీ 10:21, యిర్మి 32:27, అపోకా 3:16, యోహా 2:11, లుకా 18:27, మార్కు 9:23, మత్త 17:20 , దాని 11:32, ప్రక 3:7, మత్త 16:19

Say I shall accomplish || Share

Prophet GM Moses & Prophetess Ramya
Bethel Tower Ministries
Hyderabad,  India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...