Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Be not discouraged! Your present situation may be tough for you. But certainly you are coming out of it. Even through you walk through the valley of crisis you shall not be afraid very soon God shall raise you up. You shall be on the high places. Meditate: Josh 1:9, 1 Pet 5:7, Deut 31:8, Heb 12:1, Rom 8:18, 2 Cor 4:17, Ps 23:4, Job 10:21-22, Ps 107:13-14, Ps 3:6, Ps 27:1-3, Deut 28:13.
నిరుత్సాహపడకుడి! నీ యొక్క ప్రస్తుతపు పరిస్థితి నీకు కష్టతరముగా యుండవచ్చును. కానీ నిశ్చయముగా నీవు దానిలో నుండి బయటకు వచ్చెదవు. నీవు ఆపదల లోయలో నడిచినను నీవు ఎంత మాత్రమును భయపడవు. అతి త్వరలోనే దేవుడు నిన్ను లేపబోవుచున్నాడు. నీవు ఉన్నత స్థలములలో ఉండెదవు. ధ్యానించుడి: యెహో 1:9, 1 పేతు 5:7, ద్వితి 31:8, హెబ్రీ 21:1, రోమా 8:18, 2 కోరి 4:17, కీర్త 23:4, యోబు 10:21-22, కీర్త 107:13-14, కీర్త 3:6, కీర్త 27:1-3, ద్వితీ 28:13.
Say I am coming out || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment