Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Reject discouragement! Reject depression. This is not the end of your life. You shall possess many blessings. Your future shall be with full of joy. The lord shall open your eyes. You shall see what others cannot see. Rejoice! Your story is about to change. Meditate: Ps 55:2, Phil 4:6-7, Jh 14:1, Isa 41:10, Jer 29:11, Deut 1:8, Ps 128:5-6, 1 Pet 1:8, Eph 1:18, Ps 119:18, Acts 26:18, 2 kg 6:17, 1 Cor 2:9-10.
నిరుత్సాహమును తిరస్కరించుడి! మనోవేధనను తిరస్కరించుడి. ఇది నీ యొక్క జీవితమునకు ముగింపు కాదు. నీవు అనేకమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొనెదవు. నీ యొక్క భవిష్యత్తు సంతోషముతో నిండి యుండును. ప్రభువు నీ యొక్క నేత్రములను తెరచును. ఇతరులు చూడలేని దానిని నీవు చూచెదవు. ఆనందించుడి! నీ యొక్క కథ మారబోవుచున్నది. ధ్యానించుడి: కీర్త 55:2, ఫిలి 4:6-7, యోహా 14:1, యెష 41:10, యిర్మీ 29:11, ద్వితీ 1:8, కీర్త 128:5-6, 1 పేతు 1:8, ఎఫె1:18, కీర్త 119:18, అపోకా 26:18, 2 రాజు 6:17, 1 కోరి 2:9-10.
Say I reject depression || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment