Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Whatever you say in Jesus name according to the word it shall be done for you. You shall command problems and they shall disappear. You shall speak blessings and they shall be manifested. By the grace of God you shall fulfill all good plans of God. Meditate: Prov 18:21, Mk 11:23-24, Col 4:6, Isa 55:11, Mt 12:37, Js 4:7, Mt 17:20, Mk 4:39, Js 3:10, Deut 28:1-2, Jer 29:11, 2 Tm 4:7.
వాక్యానుసారముగా యేసు నామములో నీవు చెప్పునది ఏది అయినను అది నీ కొరకు చేయబడును. నీవు సమస్యలను ఆజ్ఞపించెదవు అది కనుమరుగైపోవును. నీవు ఆశీర్వాదములను పలికెదవు. అవి ప్రత్యక్షపరచబడును. దేవుని కృప వలన నీవు దేవుని యొక్క సకల మంచి ప్రణాళికలను నెరవేర్చదవు . ధ్యానించుడి: సామె 18:21, మార్కు 11:23-24, కోల 4:6, యెషయా 55:11, మత్త 12:37, యాకో 4:7, మత్తయి 17:20, మార్కు 4:39, యాకో 3:10, ద్వితీ 28:1-2, యిర్మీ 29:11, 2 తిమో 4:7.
Say I speak Blessing || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment