Tuesday, 22 January 2019

Today's prophecy

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

It may Seems like things are not moving. But suddenly some miracle shall happen. The things that are in pending for long time shall begin to move. Just believe! God is turning your things. You shall know certainly that God is with you. Meditate: Deut 1:6-8, Jh 14:12, Acts 19:11, Jh 11:4, Ps 77:14, Mk 16:20, Mk 9:23, Heb 2:4, Ex 14:31, Jer 32:27, Acts 3:6, Mt 21:22, Heb 13:6. 

ఏమియును కదలడము లేనట్లుగా నీకు అనిపించవచ్చును. కాని అకస్మాత్తుగా ఏదో ఒక అద్భుతము నీకు జరుగును. చాల కాలము నుండి పెండింగ్లో యున్న విషయములు కదలడము ఆరంభించును. నమ్మిక మాత్రమే యుంచుడి! దేవుడు నీ  యొక్క సంగతులను మార్చుచున్నాడు. దేవుడు నీతో యున్నాడని నీవు నిశ్చయముగా తెలుసుకొనెదవు. ధ్యానించుడి: ద్వితీ 1:6-8, యోహా 14:12, అపోక 19:11, యోహా 11:4, కీర్త 77:14, మార్కు 16:20, మార్కు 9:23, హెబ్రీ 2:4, నిర్గ 14:31, యిర్మీ 32:27, అపోకా 3:6, మత్త 21:22, హెబ్రీ 13:6.   

Say my things are moving || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...