Friday, 18 January 2019

ఈ రోజు ప్రవచనం

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Nothing can shake you since you are in Christ. Everything that is trying to shake you shall be shaken. Your enemies shall flee from you. Your problems shall be solved one after another. You shall see God’s power. Today and tomorrow shall not be like yesterday. Meditate: Isa 54:17, Lk 10:19, Rom 8:37, Eph 1:3, Hag 2:21-22, Zech 4:6-7, Deut 28:7, Lk 1:71, 2 Sam 22:18, Phil 4:6, Prov 3:6, 1 Thes 1:5, 1 Cor 15:58.

నీవు క్రీస్తు నందు యున్నావు గనుక నిన్ను ఏదియును కదిలించలేదు. నిన్ను కదిలించవలెనని ప్రయత్నించెడి ప్రతి ఒక్కటియును కదిలించబడును. నీ యొక్క శత్రువులు నీ నుండి పారిపోయెదరు. నీ యొక్క సమస్యలు ఒక దాని తరువాత మరియొకటి పరిష్కరించబడును. నీవు దేవుని యొక్క శక్తిని చూచెదవు. ఈ దినమును  మరియు రేపటి దినమును నీ యొక్క నిన్నటి దినము వలె ఉండబోదు. ధ్యానించుడి: యెష 54:17, లూకా  10:19, రోమా 8:37, ఎఫేసి 1:3, హగ్గ 2:21-22, జెక 4:6-7, ద్వితీ 28:7, లూకా 1:71, 2 సమూ 22:18, ఫిలి 4:6, సామె 3:6, 1 థెస్స 1:5, 1 కోరి 15:58.   

Say I am immovable in Christ || Share 

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...