Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
People might have deceived you or stolen from you. It shall not be so in the future. The anointing of protection shall protect you and your belonging. Don’t give up! You shall have double recovery of what satan had stolen from you. Your star shall be shining brightly. Meditate: Prov 11:3, Exo 20:16, Eph 4:28, Ps 91:5-13, Isa 41:10, 2 Tm 4:18, 2 Thes 3:3, Isa 54:17, Ps 138:7, 1 Jh 5:18, Ps 121:1-8, Dan 12:3, Mt 13:43, Prov 4:18.
ప్రజలు నిన్ను మోసము చేసి యుండవచ్చును లేక నీ నుండి అపహరించి యుండవచ్చును. కాని భవిష్యత్తులో అది అలా జరుగబోదు. కాపాడెడి అభిషేకము నిన్నును మరియు నీ వస్తువులను కాపాడును. విరమించకుడి! నీ నుండి సాతానుడు దొంగిలించిన దానిని నీవు రెండింతలుగా కలిగి యుండెదవు. నీ యొక్క నక్షత్రము మరింత కాంతవంతముగా ప్రకాశించును. ధ్యానించుడి: సామె 11:3, నిర్గ 20:16, ఎఫె 4:28, కీర్త 91:5-13, యెష 41:10, 2 తిమో 4:18, 2 థెస్స 3:3, యెష 54:17, కీర్త 138:7, 1 యోహా 5:18, కీర్త 121:1-8, దాని 12:3, మత్త 13:43, సామె 4:18.
Say my star is shining || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment