Thursday, 24 January 2019

Today's prophecy

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

You May have Goliaths standing against you. You shall not fear them. Every Goliath shall fall down before you. There can be nothing that can trouble you. God shall raise you far above your enemies. A miracle shall happen to you. You shall be victorious. Meditate: 1 Sam 17:4, 1 Sam 17:26, Ps 27:1-3, Ps 118:6, Heb 13:6, 1 Sam 17:50, Rom 8:37-39, Isa 54:17, Ps 91:13, Deut 28:7, Rev 12:11, 1 Cor 15:57, Col 2:15, 1 Cor 10:13.

నీకు విరోధముగా గొల్యాతులు నిలబడి యుండవచ్చును. నీవు వారికీ భయపడవు. ప్రతి గొల్యాతు నీ ముందు పడిపోవును. నిన్ను భాదించునది ఇక ఏదియు ఉండదు. దేవుడు నిన్ను నీ యొక్క శత్రువులకు పైన లేపును. ఒక అద్భుతము నీకు జరుగును. నీవు విజేతగా ఉండెదవు. ధ్యానించుడి: 1 సమూ 17:4, 1 సమూ 17:21, కీర్త 27:1-3, కీర్త 118:6, హెబ్రీ 13:6, 1 సమూ 17:50, రోమా 8:37-39, యెష 54:17, కీర్త 91:13, ద్వితీ 28:7, ప్రక 12:11, 1 కోరి 15:57, కొల 2:15, 1 కోరి 10:13.
 
Say I defeat Goliaths || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...