Tuesday, 29 January 2019

Today's prophecy

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Why you want to end your life? This is not the end of your life. Now you may have many problems. But certainly you shall come out of them. You are not a loser but a victor. Gods might hand shall pull you and you shall be in higher place. Meditate: Ps 42:5, Ps 43:5, Eccl 12:13-14, Js 4:7, Jh 9:1-4, Ps 23:4, 1 Cor 15:55-58, 2 Cor 2:4, 1 Jh 2:13-14, 4:4, 5:4, Jh 10:28-29.

నీ జీవితాన్ని ఎందుకు ముగించుకోవాలను కుంటున్నావు.ఇది నీ ముగింపు కాదు. ఇపుడు నీకు చాలా సమస్యలు ఉండవచ్చు. కానీ నీవు వాటిలో నుండి బయటకు వస్తావు. నీవు ఓడిపోయినవాడవు కావు నీవు విజేతవు. దేవుని బలమైన హస్తము నిన్ను పైకి లేపి ఉన్నతమైనా స్థానములో నిలుపును. ధ్యానించుడి: కీర్త 42:5, కీర్త 43:5, ప్రస 12:13-14, యాకో 4:7, యోహా 9:1-4, కీర్త  23:4, 1 కోర 15:55-58, 2 కోర 2:4, 1 యోహా 2:13-14, 4:4,5:4, యోహా 10:28-29. 

Say I am victor || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...