Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Do not fear. People may say that you are useless. But God shall make you so much so useful that others shall look for your help. You may be like Joseph in prison now. But certainly you shall be in your palace and you shall rule. Meditate: Isa 43:1, Jh 14:27, Josh 1:9, Ps 23:4, 1 Pt 2:7, Gen 45:5, 1Pet 5:6, Js 4:6, Ps 105:17-18, Ps 105:21-24, Rom 5:17,21, 1 Pt 2:9.
భయపడకుము. జనులు నీవు పనికిరాని వాడవని చెప్పి యుండవచ్చును. అయినను దేవుడు నిన్ను ఎంతగా ఉపయోగకరముగా మార్చునంటే ఇతరులు నీ సహాయము కొరకు ఎదురు చూచెదరు. నీవు ఇప్పుడు జైలులో ఉన్న యోసేపు వలె ఉండవచ్చును. అయినను ఖచ్చితముగా నీవు నీ రాజ భవనములో ఉండెదవు. నీవు ఏలెదవు. ధ్యానించుడి: యెష 43:1, యోహాను 14:27, యెహె 1:9, కీర్త 23:4, 1 పేతు 2:7, ఆది 45:5, 1 పేతు 5:6, యాకో 4:6, కీర్త 105:17-18, కీర్త 105:21-24, రోమీ 5:17,12, 1 పేతు 2:9
Say I am a ruler in Christ || share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment