Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Christ death shall be the end of all your agonies. Christ resurrection shall be the begining of all your victories. Whatever that defeated you shall no longer defeat you. You are more than a conqueror. New doors and new positions are waiting for you. Possess them. Meditate: 1 Cor 15:3-4, 1 Pet 2:24, Heb 9:28, 1 Pet 1:3-4, Jh 11:25-26, Heb 2:14-15, 1 Jh 3:8, 1 Pet 3:22, 1 Cor 15:55-58, Rom 8:17, Rev 2:8, Acts 14:27.
క్రీస్తు యొక్క మరణము నీ యొక్క సకల వేదనలకు ముగింపుగా ఉండబోవును. క్రీస్తు యొక్క పునురుత్థనము నీ యొక్క సకల విజయాలన్నింటికీ ఆరంభముగా ఉండబోవును. నిన్ను ఓటమి పాలు చేసినది ఏది అయినను అది ఇక ఏ మాత్రమును నిన్ను ఓడించబోదు. నీవు అత్యధికమైన విజయము గలవాడవు. నూతన ద్వారములును మరియు నూతన హోదాలు నీ కొరకు వేచి యున్నాయి. వాటిని స్వతంత్రించుకొనుడి. ధ్యానించుడి: 1 కోరి 15:3-4, 1 పేతు 2:24, హెబ్రీ 9:28, 1 పేతు 1:3-4, యోహా 11:25-26, హెబ్రీ 2:14-15, 1 యోహా 3:8, 1 పేతు 3:22, 1 కోరి 15:55-58, రోమా 8:17, ప్రక 2:8, అపోకా 14:27.
Say I am a conqueror in Christ || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment