Wednesday, 16 January 2019

Today’s Prophecy

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

God loves you. You shall be filled by the love of god in such a way that you shall never feel loneliness. You shall not be afraid of insecurity or loss. Your heart shall overflow with unspeakable joy. And you shall not be in any want. Meditate: 1 Jh 4:9-10, Jh 3:16, Rom 5:5, 1 Pet 5:7, Ps 23:4, Ps 27:10, Josh 1:5, Jh 14:18, 1 pet 1:8, Jh 16:24, Ps 16:11, Rom 15:13, Ps 23:1, Ps 34:9-10, Ps 84:11.

దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు.నీవు దేవుని ప్రేమ చేత ఎంతగా నింపబడెదవంటే నీవు ఇక ఎన్నడును ఒంటరితనమును అనుభవించవు. అభద్రతను గురించియు మరియు నష్టమును గురించియు నీవు ఇక భయపడవు. చెప్పనశక్యమైన సంతోషముతో నీ హృదయము ఉప్పొంగిపోవును. నీకు ఎలాంటి కొదువయు యుండదు. ధ్యానించుడి:1 యోహా 4:9-10, యోహా  3:16, రోమా 5:5, 1 పేతు 5:7, కీర్త 23:4, కీర్త 27:10, యెహూ 1:5, యోహా 14:18, 1 పేతు 1:8, యోహా 16:24, కీర్త 16:11, రోమా 15:13, కీర్త 23:1, కీర్త 34:9-10, కీర్త 84:1.

Say God loves me || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...