Thursday, 3 January 2019

ఈ రోజు ప్రవచనం

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

God has remembered you. He shall pour out Holy Spirit abundantly upon you. You shall be empowered in your weaknesses. The things that you were afraid of you shall not be afraid anymore. You shall face your every situation with boldness. You are a conqueror. Meditate: Exo 2:24-25, Heb 2:6, Ps 98:3, Joel 2:28-29, Acts 2:17-18, Tit 3:5-6, 2 Cor 12:9-10, 1 Jh 4:18, 2 Tm 1:6-7, Rom 8:37.

దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొని యున్నాడు. అయన పరిశుద్దాత్మను నీ మీద అత్యధికముగా కుమ్మరించును. నీ బలహీనతలలో నీవు శక్తిని పొందుకొనెదవు. నీవు భయపడిన వాటికి ఇకను ఎన్నడును భయపడవు. నీ  యొక్క ప్రతి పరిస్థితిని నీవు ధైర్యముగా ఎదుర్కొనెదవు. నీవు విజయశీలుడవు. ధ్యానించుడి : నిర్గమ 2:24-25, హెబ్రి 2:6, కీర్త 98:3, యోవేలు  2:28-29, అపోకా 2:17-18, తీతు 3:5-6, 2 కోరి 12:9-10, 1 యోహా 4:18, 2 తిమో 1:6-7, రోమా  8:37.

Say I refuge fear || Share                                                               

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...