Tuesday, 15 January 2019

ఈ రోజు ప్రవచనము

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Glory! Glory! Glory! You shall walk in such glory that struggle shall not be a struggle to you. Your defeat shall be defeated and your problem shall be disappeared. You shall go beyond where you are. You shall possess and enjoy good things. No one can defeat you. Meditate: Jh 11:40, Isa 60:1, Rom 11:36, Ps 72:19, Exo 24:17, Rom 8:18, 2 Cor 4:17, 1 Cor 15:55-57, 2 Cor 2:14, Js 1:17, Hab 2:14, Rom 8:37.

మహిమ! మాహిమా! మహిమ! నీవు ఎంతటి మహిమలో నడిచెదవంటే ఇబ్బంది నీకు ఇక ఇబ్బందిగా ఉండదు. నీ యొక్క ఓటమి ఓడించబడును. నీ సమస్యలు కనుమరుగై పోవును. నీవు ఇప్పుడు ఉన్న స్థాయికి మించి పైకి  వెళ్లెదవు.  నీవు అనేక మేలులను స్వతంత్రించుకొని ఆనందించెదవు. ఎవరును నిన్ను ఒడించనూ లేరు. ధ్యానించుడి: యోహా 11:40, యెష 60:1, రోమా  11:36, కీర్త 72:19, నిర్గ 24:17, రోమా 8:18, 2 కోరి 4:17, 1 కోరి 15:55-57, 2  కోరి 2:14, యాకో 1:17, హబ 2:14, రోమా 8:37.   

Say I walk in such glory || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministribes
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...