Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
God shall take you to the places where you cannot go. He shall empower you to do things you cannot do. You are not ordinary but an extraordinary in Christ. Your present may seems to be small. But your future shall be much more bigger than you think. Meditate: Phil 4:13, Jh 14:12, Isa 43:18-19, 2 Cor 5:17, Ezk 11:19, Deut 10:11, Ex 40:36, Mk 4:30-32, Mt 17:20, Jh 14:1-3.
నీవు వెళ్లజాలని ప్రాంతములకు దేవుడు నిన్ను తీసుకొని పోవును. నీవు చేయజాలని కార్యములను చేయుటకు ఆయన నిన్ను శక్తిమంతున్ని చేయును. నీవు సాధారణమైన వ్యక్తివి కావు గాని క్రీస్తు నందు నీవు అసాధారణమైన వ్యక్తివి. నీ యొక్క ప్రస్తుతము చిన్నదిగా కనిపించవచ్చును. కానీ నీ యొక్క భవిష్యత్తు నీవు ఆలోచించిన దాని కంటెను ఎంతో పెద్దదిగా ఉండబోవుచున్నది. ధ్యానించుడి: ఫిలి 4:13, యోహా 14:12, యెష 43:18-19, 2 కోరి 5:17, యెహె 11:19, ద్వితీ 10:11, నిర్గ 40:36, మార్కు 4:30-32, మత్త 17:20, యోహా 14:1-3.
Say I am extraordinary in Christ || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment