Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Month of February shall be a month of Harvest for you. You shall have spiritual harvest like never before. Every kind of famine shall disappear. As you trust God you shall see harvest in every area of your life. You shall never suffer with lack or insufficiency. Meditate: Mt 9:37, Lk 10:2, Jh 4:35, Prov 10:5, Rev 14:15, Isa 9:3, Joel 3:13, 2 Cor 9:10, Jh 4:36, Job 5:20, Ps 37:19, Ps 34:9-10, Ps 84:11.
ఫిబ్రవరి మాసము నీకు కొత మాసముగా యుండును. గతములో ఎన్నడును లేని విధముగా నీవు ఆత్మీయ కోతను కలిగి యుండెదవు. ప్రతి యొక్క విధమైన కరువు నీ నుండి కనుమరుగై పోవును. నీవు దేవునిని నమ్ము చుండగా నీ జీవితములోని ప్రతి యొక్క విభాగములో నీవు కోతను చూచెదవు నీవు ఎన్నడును కొదువాలో లేక కొరతతో ఇక భాదపడవు. ధ్యానించుడి: మత్త 9:37, లూకా 10:2, యోహా 4:35, సామె 10:5, ప్రక 14:15, యెష 9:3,
యోవే 3:13, 2 కోరి 9:10, యోహా 4:36, యోబు 5:20, కీర్త 37:19, కీర్త 34:9-10, కీర్త 84:11.
Say my month of Harvest || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.