Monday, 10 June 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

You may be thinking why God is not helping me? Do not give up. Your help shall come from somewhere that you did not expect. You shall receive miracle money and you shall clear your debts. God shall perform a miracle for you. Just wait & receive. Meditate: Ps 46:1, Prov 3:5-6, Mt 7:7, Heb 4:15-16, Ps 121:1-2, 2 Chro 14:11, Ps 10:14, Ps 37:40, 2 Cor 8:9, Deut 28:12, Mt 17:20, Acts 19:11.

దేవుడు నాకు సహాయము ఎందుకు చేయడము లేదని నీవు అనుకొనుచుండవచ్చును? మిరమించకుడి. నీవు ఊహించని చోట నుండి నీకు నీ యొక్క సహాయము వచ్చును. నీవు అద్భుతముగా ధనమును పొందుకొనెదవు. నీ యొక్క అప్పులను నీవు తీర్చివేసెదవు. నీ కొరకు దేవుడు ఒక అద్భుతమును చేయబోవుచున్నాడు. కేవలము వేచి యుండుడి. పొందుకొనుడి!. ధ్యానించుడి: కీర్త 46:1, సామె 3:5-6, మత్త 7:7, హెబ్రీ 4:15-16, కీర్త 121:1-2, 2 దిన 14:11, కీర్త 10:14, కీర్త 37:40, 2 కొరి 8:9, ద్వితి 28:12, మత్త 17:20, అపోకా 19:11.

Say God’s help is coming || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...