Tuesday, 11 June 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Deliverance is coming to your house. Your prayer for your family is heard. Your own members who did not turn to God shall suddenly turn to him. The hand of God shall lift your family. God shall deliver your family from things that trouble you. Meditate: Lk 19:9-10, Mk 5:34, Acts 2:21, Rom 10:13, Lk 18:42, 1 Jh 5:14-15, Lk 1:13, 1 Pet 5:6, Isa 49:14-16, Ezk 1:3, Acts 9:17-19, Ps 91:14-16.

నీ యొక్క యింటికి విడుదల వచ్చుచున్నది. నీ కుటుంబము కొరకు నీవు చేసిన ప్రార్థన వినబడెను. దేవుని వైపు తిరుగని నీ యొక్క స్వంతకుటుంబ సభ్యులు ఆయన వైపు అకస్మాత్తుగా తిరిగెదరు. దేవుని యొక్క హస్తము నీ యొక్క కుటుంబమును ఎత్తుకొని యుంచును. నిన్ను ఇబ్బందిపరిచే విషయముల నుండి దేవుడు నీ యొక్క కుటుంబమును విడిపించును. ధ్యానించుడి: లూకా 19:9-10, మార్కు 5:34, అపోకా 2:21, రోమా 10:13, లూకా 18:42, 1 యోహా 5:14-15, లూకా 1:13, 1 పేతు 5:6, యెష 49:14-16, యెహో 1:3, అపోకా 9:17-19, కీర్త 91:14-16.

Say my prayer is heard || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...