Today's Prophecy || ఈ రోజు ప్రవచనము
Why do you worry about your future? God says that your future is much more secured in Christ. He shall take care of you and your children more than you can take care of. Your present may seems to be dull. But you shall begin to possess yours blessings. Meditate: Phil 4:6-7, 1 Pet 5:7, Mt 6:25-34, Mt 11:28-30, 1 Pet 5:6-7, Jh 14:27, Ps 55:22, Phil 4:19, Jh 14:1, Gen 28:15, Isa 41:10, Eph 1:3.
నీ యొక్క భవిష్యత్తును గురించియు ఎందుకు నీవు చింతించుచున్నావు? నీ యొక్క భవిష్యత్తు క్రీస్తు నందు ఎంతో అత్యధికముగా భద్రమైనదై యున్నదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీవు పట్టించుకొను దాని కంటే ఎక్కువగా ఆయన నిన్నును మరియు నీ యొక్క పిల్లలను పట్టించుకొనును. నీ యొక్క ప్రస్తుతము మందకొడిగా యుండవచ్చును. కాని నీవు నిశ్చయముగా నీ యొక్క ఆశీర్వాదాలను స్వతంత్రించుకొనుటను ఆరంభించెదవు. ధ్యానించుడి: ఫిలి 4:6-7, 1 పేతు 5:7, మత్త 6:25-34, మత్త 11:28-30, 1 పేతు 5:6-7, యోహా 14:27, కీర్త 55:22, ఫిలి 4:19, యోహా 14:1, ఆది 28:15, యెష 41:10, ఎఫె 1:3.
Say I refuse to worry || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment