Today's Prophecy || ఈ రోజు ప్రవచనము
Are you thinking that others are prospering but I am not? But with the anointing of God you shall bypass everyone. God shall grant you such excellence and success. You shall be shining for Christ. God shall make a living testimony. You shall never regret about anything. Meditate: Ps 73:3-14, 1 Kg 18:46, Phil 4:13, 2 Cor 12:9, Dan 6:3, Tit 2:7, 2 Cor 8:7, Dan 5:12, Mt 5:16, 1 Pet 2:9, Prov 22:29, Ruth 3:11.
ఇతరులు అభివృద్ధి చెందుతున్నారు గాని నేను అభివృద్ధి కావడము లేదని నీవు అనుకొనుచున్నావా? కాని దేవుని అభిషేకముతో నీవు ప్రతి ఒక్కరిని దాటుకొని పోయెదవు. దేవుడు నీకు అలాంటి చక్కని సమర్ధతను మరియు విజయమును అనుగ్రహించబోవుచున్నాడు. నీవు క్రీస్తు కొరకు ప్రకాశించెదవు. దేవుడు నిన్ను ఒక సజీవమైన సాక్షిగా తయారు చేయబోవుచున్నాడు. నీవు మరి దేనిని గురించియు ఎన్నడును చింతించవు. ధ్యానించుడి: కీర్త 73:3-14, 1 రాజు 18:46, ఫిలి 4:13, 2 కొరి 12:9, దాని 6:3, తీతు 2:7, 2 కొరి 8:7, దాని 5:12, మత్త 5:16, 1 పేతు 2:9, సామె 22:29, రూతు 3:11.
Say I shine for Jesus || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment