Today's Prophecy || ఈ రోజు ప్రవచనము
Are you in Loss? Do not worry. God shall turn your every loss into profit. Every opposition shall disappear. Those who deceived you shall make restitution for you. Every closed door before you shall begin to be opened. You shall have a different Life and different results. Meditate: Gen 31:39, 1 Kg 16:34, Phil 3:8, 1 Cor 7:21, Lk 12:11-29, Prov 3:14, Prov 14:23, Isa 48:17, 2 Sam 12:6, Num 5:8, 1 Cor 16:9, 2 Cor 2:12, Jh 15:5.
నీవు నష్టములో ఉన్నావా? అయితే చింతించకుడి. దేవుడు నీ యొక్క ప్రతి నష్టమును లాభముగా మార్చబోవుచున్నాడు. ప్రతి వ్యతిరేకతయును కనుమరుగై పోవును. నిన్ను మోసగించినవారును నీకు నష్ట పరిహారమును చెల్లించెదరు. నీ ముందు మూయబడిన ప్రతి ద్వారమును తెరచుకొనబోవును. నీవు ఒక విభిన్నమైన జీవితమును మరియు విభిన్నమైన ఫలితములను కలిగి యుండెదవు. ధ్యానించుడి: ఆది 31:39, 1 రాజు 16:34, ఫిలి 3:8, 1 కొరి 7:21, లూకా 12:11-29, సామె 3:14, సామె 14:23, యెష 48:17, 2 సమూ 12:6, సంఖ్యా 5:8, 1 కొరి 16:9, 2 కొరి 2:12, యోహా 15:5.
Say I am in Profits || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment