Monday, 24 June 2019


Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Every attack that is about to attack you shall be attacked by Angels. Every sickness that comes near your house shall change it's address. Everyone that is trying to trouble you shall fall into trouble. For He who is in you is Greater than the one who is in the world (Ps 91:5-12, 121:3-8, 34:7, 41:2, Deut 28:7, Exo 15:26, 23:25-28, Acts 12:23, 2 Kg 19:35, 1Jh 4:4)

నీపై దాడి చేయబోయే ప్రతి దాడిపై దూతలు దాడి చేయును. నీ గుడారమును సమీపించబోయే ప్రతి రోగము దాని చిరునామాను మార్చుకొనును. నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరు ఇబ్బంది పాలగుదురు. ఏలయనగా నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు (కీర్త 91:5-12, 121:3-8, 34:7, 41:2, ద్వితి 28:7, నిర్గ 15:26, 23:25-28, అపొకా 12:23, 2 రాజు 19:35, 1 యోహా 4:4)

Say God will Deliver me||Share

Prophet Gm Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...