Monday, 8 July 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

You may say how it will happen? You may not understand it. But God shall work mysteriously for you. Those who are jobless shall get a job. Those who are in debts will walk out of it. Those who are depressed shall become strong. It will happen suddenly. Meditate: Ps 121:1, 1 Cor 2:14, Isa 55:8-9, Rom 8:28, Ps 107:20, Gen 50:20-21, Ps 121:2, Ps 46:1-3, Ps 90:17, Deut 28:12, Isa 40:30-31, Jh 14:12.

అది ఎలా జరుగబోవుచున్నదని నీవు చెప్పవచ్చును? నీవు దానిని అర్ధము చేసుకొనకపోవచ్చును. కాని దేవుడు నీ కొరకు అద్భుతకరముగా కార్యము చేయబోవుచున్నాడు. ఉద్యోగము లేని వారికిని ఉద్యోగము దొరకును. అప్పులలో ఉన్నవారును దానిలో నుండి బయటికి వచ్చెదరు. నీరసించిన వారును బలవంతులుగా మారెదరు. అది అకస్మాత్తుగా సంభవించబోవుచున్నది. ధ్యానించుడి: కీర్త 121:1, 1 కొరి 2:14, యెష 55:8-9, రోమా 8:28, కీర్త 107:20, ఆది 50:20-21, కీర్త 46:1-3, కీర్త 90:17, ద్వితి 28:12, యెష 40:30-31, యోహా 14:12. 

Say I believe || Share 

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

tag

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...