Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Problem! Problem! Problem! You may have problems after problems. Very shortly your problems shall be in problems. As you worship God your issues shall begin to disappear one after another. You shall not find them anymore. Not only your problems shall be over but you shall help those who are in problems. Meditate: Jh 16:33, 1 Cor 10:13, 1 Pet 5:7, Phil 4:6, Ps 46:1-3, Prov 18:10, Neh 8:10, Isa 41:10, Exo 33:14, Deut 31:8, Ps 34:17, Isa 30:15).
సమస్య! సమస్య! సమస్య! నీకు ఒక సమస్య తరువాత మరొక సమస్య వస్తుండవచ్చును. అనతి కాలములోనే నీ సమస్య సమస్య పాలు ఆవుతుంది. నీవు దేవునిని ఆరాధించుచుండగా నీ సమస్యలు ఒక దాని తరువాత మరొకటి కనుమరుగైపోవును. వాటిని నీవు ఎన్నడూ కనుగొనలేవు. నీ సమస్యలు సమసిపోవడము మాత్రమే గాకుండా సమస్యలలో ఉన్నవారికి నీవు సహాయము చేసెదవు. ధ్యానించుడి :(యాకోబు 16:33, 1 కోరి 10:13, 1 పేతు 5:7, ఫిలి 4:6,కీర్తన 46:1-3,సామె 18:10,నెహ 8:10, యేష 41:10,నిర్గమ 33:14, ద్వితి 31:8, కీర్తన 34:17,యేష30:15).
Say I shall help others || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India
No comments:
Post a Comment