Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
You are not here accidentally. God has appointed you for a very specific task. What you can do for God is very special. God shall put His words in your mouth and you shall speak about Him everywhere. Many people destiny shall be connected to your destiny. Meditate: Jer 1:5, Ps 139:15-16, Isa 49:1, Jer 29:11, Gal 1:15-16, Mk 3:13-16, Mt 28:18-20, Jer 1:9, Exo 4:11-16, Isa 51:16, Jh 4:29, Lk 24:48, 2 Tim 2:2.
యాదృచ్చికముగా నీవు ఇక్కడ లేవు. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను నియమించి యున్నాడు. దేవుని కొరకు నీవు ఏదయితే చేసెదవో అది ప్రత్యేకమైనది. దేవుడు తన మాటను నీ నోట ఉంచును. ఆయన గురించి ప్రతి చోట నీవు చెప్పెదవు. అనేకుల గమ్యము నీ గమ్యముతో ముడిపడి యుండును. ధ్యానించుడి: యిర్మీ1:5,కీర్తన 139: 15-16, యేష 49:1,యిర్మీ 29:11, గల1:15-16,మలా 3:13-16, మత్త 28:18-20.యిర్మి1:9, నిర్గమ 4:11-16,యేష 51:16,యెహో 4:29, లూకా 24:48, 2 తిమో 2:2)
Say God has appointed me || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment