Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
My grace is sufficient for you. My grace will change your weakness into strength, your failure into success, your problem into promotion, your sickness into healing, your wilderness into garden and your danger into dance. It will do wonders in your life says the Lord (2 Cor 12:9,1 Cor 15:10, Eph 2:8-9, 4:7,Heb 4:16, Js 4:6, 2 Pet 1:2)
నా కృప నీకు చాలును. నా కృప నీ బలహీనతను బలముగాను, నీ ఓటమును విజయముగాను, నీ సమస్యను హెచ్చింపుగాను, నీ రోగమును స్వస్థతగాను, నీ అరణ్యమును తోటగాను, నీ ప్రమాదమును నాట్యముగాను మార్చును. అది నీ జీవితములో అద్భుతాలను చేయనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు (2 కోరి 12:9, 1 కోరి 15:10, ఎఫె 2:8-9, 4:7, హెబ్రీ 4:16, యాకో 4:6, 2 పేతు 1:2)
Say God's Grace is Sufficient for Me|| Share
Prophet Gm Moses.
Prophetess Ramya Moses.
Bethel Tower Church.
Prophetess Ramya Moses.
Bethel Tower Church.
No comments:
Post a Comment