Friday, 19 July 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Don’t ever give up. It may seem like everything and everyone is going against you. Just wait. Your time shall come. Your present situation shall not be permanent. What you are hoping shall come to pass. It shall surprise you. You shall talk about it everywhere. Meditate: Josh 1:9, Gal 6:9, Phil 1:6, 2 Tim 1:7, Mt 5:11-12, 1 Pet 4:14, Eccl 3:1, Gal 4:4, Mk 1:15, Mk 11:23-24, 1 Jh 5:14-15, 1 Sam 3:11, Mk 5:20

ఎంత మాత్రము విడిచిపెట్టకుము. ప్రతి ఒక్కరును మరియు ప్రతి ఒక్కటియును నీకు విరోధముగా ఉన్నట్లుగా కనిపించవచ్చును. కేవలము వేచి యుండుడి. నీ సమయము రాబోవుచున్నది. నీ యొక్క ప్రస్తుత పరిస్థితి శాశ్వత కాలము పాటు ఎంత మాత్రమును ఉండదు. నీవు దేని గురించి అయితే నిరీక్షించి యున్నావో అది సంభవించును. అది నిను ఆశ్యర్య పరచబోవుచున్నది. దానిని గూర్చి ప్రతి చోట నీవు చెప్పెదవు. ధ్యానించుడి : యెహో 1:9, గల 6:9, ఫిలి 1:6, 2 తిమో 1:7, మాథ్యూ  5:11-12, 1 పేతు 4:14, విలా 3:1, గల్;గల 4:4, మార్క్ 1:15, మార్క్ 11: 23-24, 1 యోహా 5:14-15, 1 సమూ 3:11, మార్క్ 5:20.

Say My time is coming || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...