Wednesday, 31 July 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
 
Month of August shall be the month of Deliverance for you. Today as you enter into this new month you shall also enter into new blessings that you have not experienced. As this month begins everything shall begin to move in your life. God shall deliver you in this month from things you were not delivered previously. Meditate: Ps 32:7, Gal 5:1, Ps 34:4, Ps 107:6, Isa 43:18-19, 2 Sam 22:2-3, Lam 3:22-24, Rev 21:1-3, Ps 111:10, Job 8:7, Jh 1:1-2, 2 Thes 3:3, Ps 91:14-16.

ఆగస్టు మాసము నీకు విమోచన మాసముగా ఉండబోవుచున్నది. ఈ దినమున నీవు ఈ నూతన మాసములోనికి ప్రవేశించుచుండగా అనుభవించని నూతన ఆశీర్వాదములలోనికి కూడా ప్రవేశించెదవు. ఈ మాసము ప్రారంభమగుచుండగా నీ యొక్క జీవితములో ప్రతి యొక్కటియును కదలడము ప్రారంభమవును. గతములో నీవు విడిపించబడని విషయముల నుండి దేవుడు ఈ మాసములో నిన్ను విడిపించబోవుచున్నాడు. ధ్యానించుడి: కీర్త 32:7, గల5:1, కీర్త 34:4, కీర్త 107:6, యెష 43:18-19, 2 సమూ 22:2-3, విలా 3:22-24, ప్రక 21:1-3, కీర్త 111:10, యోబు 8:7, యోహా 1:1-2, 2 థెస్స 3:3, కీర్త 91:14-16. 

Say August, Month of Deliverance || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.
Today’s Prophecy ||  రోజు ప్రవచనము

Be glad! Today as you end the month of July your tears also are coming to an end. As there is an end for the month so also there shall be an end for the Devil and his activities in your life. Jesus said it is finished. So everything that bothers you shall be finished. Meditate: Deut 12:12, Ps 13:5, Gen 41:53, Rev 2:26, Isa 60:20, Mt 25:41, Rev 20:10, 2 Cor 5:17, Rev 21:6, Jh 19:30, Rom 8:26, Gen 50:20.

ఆనందముగా యుండుడి! ఈ దినమున మీరు జులై మాసమును ముగించుచుండగా నీ యొక్క కన్నీళ్లు కూడా ముగింపునకు రాబోవుచున్నాయి. మాసమునకు ముగింపు యున్న విధముగానే నీ యొక్క జీవితములో అపవాదికిని మరియు వాడి కార్య కలాపాలకును కూడా ముగింపు యున్నది. సమాప్తమైనది అని  యేసు ప్రభువు సెలవిచ్చెను. కాబట్టి నిన్ను బాధించే ప్రతీదియును సమాప్తమగును. ధ్యానించుడి: ద్వితి 12:12, కీర్తన 13:5, ఆది 41:53, ప్రక 2:26, యెష 60:20, మత్త 25:41, ప్రక 20:10, 2 కొర 5:17, ప్రక 21:6, యోహా 19:30, రోమా 8:26, ఆది 50:20

Say Problems are ending || Share

Wednesday, 24 July 2019



Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
You may think that God has forgotten you. NO! He has not. Your name is written on the palm of His hand. You are so valuable in His sight. He shall take you and make you a better person. You shall have no more sorrow. He shall lift you. Meditate: (Col 3:15, Mt 6:14-15, Luke 17: 3-4, Issh 49:16, Issh 1:17, Cor 15:33, eph 2:18, ps 30:15, Ecc 2:8, Mt 5:4)

దేవుడు నిన్ను మరచిపోయాడని నీవు అనుకోవచ్చును . లేదు! ఆయన మరిచిపోలేదు. నీ పేరు ఆయన అరచేతిలో వ్రాయబడియున్నది. నీవు ఆయన దృష్టిలో చాలా విలువైనవాడవు . ఆయన నిన్ను తీసుకొని మంచి వ్యక్తిగా నిన్ను చేయును. నీకు ఇక ఎంతమాత్రము దుఃఖము ఉండదు. ఆయన నిన్ను లేవనెత్తును. ధ్యానించుడి: ( కోల 3:15, మాథ్యూ 6:14-15, లూకా 17:3-4, యెష 49:16, యెష 1:17, కోరం 15:33, ఎఫె 2:18, కీర్త 30:15, ప్రసం 2:8, మాథ్యూ 5:4)

Say I am valuable || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India
Image may contain: 1 person, text

Tuesday, 23 July 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Years are passing by but are worried that you are not settled yet? Every curse of instability is broken. Whatever that bothered you not to be stable shall leave you. From now on you shall see a different story. Your second part shall not be like the first part. Meditate: (Pro 1:8, Ps 104:25-30, Jn 1:3, Col 1:16-17, Jam 1:5-8, Jer 29:17, Gen 26:24, exo 20:5, deu28:28,deu 28:21)

సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఇంకా స్థిరపడలేదని నీవు ఆందోళన చెందుతున్నవా? అస్థిరత యొక్క ప్రతి శాపం విచ్ఛిన్నమైంది. నీవు స్థిరముగా ఉండకూడదని నిన్ను బాధపెట్టిన ప్రతి ఒక్కటి నిన్ను విడిచిపెట్టును . ఇక నుండి నీవు విభిన్నమైన కథను చూచెదవు . మీ రెండవ భాగం మొదటి భాగం లాగా ఉండనేరదు. ధ్యానించుడి : (సామె 1:8, కీర్త 104: 25-30, యోహా 1:3, కోల 1: 16-17, యాకో 1:5-8, యిర్మి 29:17, ఆది 26:24, నిర్గ 20:5, ద్వితి 28:28, ద్వితి 28:21)

Say A different story || Share Image may contain: 1 person, smiling

Friday, 19 July 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Don’t ever give up. It may seem like everything and everyone is going against you. Just wait. Your time shall come. Your present situation shall not be permanent. What you are hoping shall come to pass. It shall surprise you. You shall talk about it everywhere. Meditate: Josh 1:9, Gal 6:9, Phil 1:6, 2 Tim 1:7, Mt 5:11-12, 1 Pet 4:14, Eccl 3:1, Gal 4:4, Mk 1:15, Mk 11:23-24, 1 Jh 5:14-15, 1 Sam 3:11, Mk 5:20

ఎంత మాత్రము విడిచిపెట్టకుము. ప్రతి ఒక్కరును మరియు ప్రతి ఒక్కటియును నీకు విరోధముగా ఉన్నట్లుగా కనిపించవచ్చును. కేవలము వేచి యుండుడి. నీ సమయము రాబోవుచున్నది. నీ యొక్క ప్రస్తుత పరిస్థితి శాశ్వత కాలము పాటు ఎంత మాత్రమును ఉండదు. నీవు దేని గురించి అయితే నిరీక్షించి యున్నావో అది సంభవించును. అది నిను ఆశ్యర్య పరచబోవుచున్నది. దానిని గూర్చి ప్రతి చోట నీవు చెప్పెదవు. ధ్యానించుడి : యెహో 1:9, గల 6:9, ఫిలి 1:6, 2 తిమో 1:7, మాథ్యూ  5:11-12, 1 పేతు 4:14, విలా 3:1, గల్;గల 4:4, మార్క్ 1:15, మార్క్ 11: 23-24, 1 యోహా 5:14-15, 1 సమూ 3:11, మార్క్ 5:20.

Say My time is coming || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Wednesday, 17 July 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Problem! Problem! Problem! You may have problems after problems. Very shortly your problems shall be in problems. As you worship God your issues shall begin to disappear one after another. You shall not find them anymore. Not only your problems shall be over but you shall help those who are in problems. Meditate: Jh 16:33, 1 Cor 10:13, 1 Pet 5:7, Phil 4:6, Ps 46:1-3, Prov 18:10, Neh 8:10, Isa 41:10, Exo 33:14, Deut 31:8, Ps 34:17, Isa 30:15).

సమస్య! సమస్య! సమస్య! నీకు ఒక సమస్య తరువాత మరొక సమస్య వస్తుండవచ్చును. అనతి కాలములోనే నీ సమస్య సమస్య పాలు ఆవుతుంది. నీవు దేవునిని  ఆరాధించుచుండగా నీ సమస్యలు ఒక దాని తరువాత మరొకటి కనుమరుగైపోవును. వాటిని నీవు ఎన్నడూ కనుగొనలేవు. నీ  సమస్యలు సమసిపోవడము మాత్రమే గాకుండా సమస్యలలో ఉన్నవారికి నీవు సహాయము చేసెదవు. ధ్యానించుడి :(యాకోబు 16:33, 1 కోరి 10:13, 1 పేతు 5:7, ఫిలి 4:6,కీర్తన 46:1-3,సామె 18:10,నెహ 8:10, యేష 41:10,నిర్గమ 33:14, ద్వితి 31:8, కీర్తన 34:17,యేష30:15). 

Say I shall help others || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Tuesday, 16 July 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

 You are not here accidentally. God has appointed you for a very specific task. What you can do for God is very special. God shall put His words in your mouth and you shall speak about Him everywhere. Many people destiny shall be connected to your destiny. Meditate: Jer 1:5, Ps 139:15-16, Isa 49:1, Jer 29:11, Gal 1:15-16, Mk 3:13-16, Mt 28:18-20, Jer 1:9, Exo 4:11-16, Isa 51:16, Jh 4:29, Lk 24:48, 2 Tim 2:2.

 యాదృచ్చికముగా నీవు ఇక్కడ లేవు.  ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను నియమించి యున్నాడు.  దేవుని కొరకు నీవు ఏదయితే చేసెదవో అది ప్రత్యేకమైనది. దేవుడు తన మాటను నీ నోట ఉంచును. ఆయన గురించి ప్రతి చోట నీవు చెప్పెదవు. అనేకుల గమ్యము నీ గమ్యముతో ముడిపడి యుండును. ధ్యానించుడి: యిర్మీ1:5,కీర్తన 139: 15-16, యేష 49:1,యిర్మీ 29:11, గల1:15-16,మలా 3:13-16, మత్త 28:18-20.యిర్మి1:9, నిర్గమ 4:11-16,యేష 51:16,యెహో 4:29, లూకా 24:48, 2 తిమో 2:2) 

Say God has appointed me || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Monday, 15 July 2019

Image may contain: 1 person, textToday's Prophecy || ఈ రోజు ప్రవచనము

People may say that you are useless. But God says that you are most precious in My sight. People may reject you because you are nothing. But the day is coming when they shall recognize God’s grace upon you. You shall become Joseph to those that rejected you. Meditate: Phile 1:11, Rom 8:16, Eph 5:1, 1 Thes 2:11, Jh 15:18-19, Jh 17:14, Gal 2:8-9, Gen 39:5, Gen 39:23, Act 7:9, 14, Heb 11:21-22, Ps 105:17-24.

నీవు పనికిమాలిన వాడివని ప్రజలు చెప్పి యుండవచ్చును. కాని నా దృష్టిలో నీవు అతి శ్రేష్ఠమైన వాడివని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీవు వట్టి వాడివిగా యున్నావని ప్రజలు నిన్ను తిరస్కరించవచ్చును. కాని నీ మీద యున్న దేవుని కృపను వారు గుర్తించెడి దినము వచ్చుచున్నది. నిన్ను తిరస్కరించిన వారందరికి నీవు యోసేపుగా యుండబోవుచున్నావు. ధ్యానించుడి: ఫిలో 1:11, రోమా 8:16, ఎఫె 5:1, 1 థెస్స 2:11, యోహా 15:18-19, యోహా 17:14, గల 2:8-9, ఆది 39:5, ఆది 39:23, అపోకా 7:9,14, హెబ్రి 11:21-22, కీర్త 105:17-24.

Say I am precious to God || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Thursday, 11 July 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

God’s hand is upon you. The anointing of growth shall follow you wherever you go. Believe that everything that you do shall be expanding. Whatever you touch shall be blessed. You shall be moving towards next level. Nothing shall injure you by any means. Meditate: Acts 7:50, Ps 89:13, Ps 31:15, 1 Sam 2:26, 2 Pet 3:18, 1 Pet 2:2-3, 2 Sam 22:37, 1 Chro 4:10, Ps 18:36, Isa 54:2-3, Deut 28:8, Phil 3:14, Lk 10:19.

దేవుని హస్తము నీ మీద యున్నది. నీవు ఎక్కడికి వెళ్ళినను ఎదుగుదల అభిషేకము నిన్ను వెంబడించును. నీవు చేయునది ప్రతి ఒక్కటియును విస్తరించబడును అని నమ్ముడి. నీవు ఏది ముట్టినను అది దీవించబడును. నీవు తదుపరి స్థాయికి వెళ్లెదవు. ఏదియును ఎంత మాత్రమును నిన్ను హాని చేయదు. ధ్యానించుడి: అపోకా 7:50, కీర్త 89:13, కీర్త 31:15, 1 సమూ 2:26, 2 పేతు 3:18, 1 పేతు 2:2-3, 2 సమూ 22:37, 1 దిన 4:10, కీర్త 18:36, యెష 54:2-3, ద్వితి 28:8, ఫిలి 3:14, లూకా 10:19.

Say God’s hand is upon me || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 10 July 2019


Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Do not worry about tomorrow. God will take care of you more than you take care of yourself. Provision and Prosperity is coming to your house. You shall live in abundance. Every need of your life and family is supplied (Mt 6:25, 27, 28, 34, Phil 4:6,19, 1 Pet 5:7, Lk 10:41, Jh 10:10, 2 Cor 8:9, 9:8, Ps 112:3).

రేపటిని గూర్చి చింతపడకుడి. నిను గూర్చి నీవు పట్టించుకొను దానికంటే ఎక్కువగా దేవుడు నిను పట్టించుకొనును. సమకూర్పు, సంపద నీ ఇంటికి వచ్చుచున్నది. నీవు సమృద్ధిలో జీవించెదవు. నీ జీవితము, కుటుంబము యొక్క ప్రతి అవసరమును తీర్చబడును (మత్త 6:25, 27, 28, 34, ఫిలి 4:6,19, 1 పేతు 5:7, లూకా 10:41, యోహా 10:10, 2 కోరి 8:9, 9:8, కీర్త 112:3) 

Say i will not worry|| Share

Prophet Gm Moses
prophetess Gm Moses
Bethel Tower Church.
Image may contain: one or more people

Tuesday, 9 July 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

People may reject you but God shall never reject you. People may leave you but God shall never leave you. People may deceive you but God shall never deceive you. You are the apple of God. You will be above your companions and opponents. Meditate: Jh 15:18, Ps 27:10, Isa 54:9, Ps 94:14, 1 Pet 5:7, Exo 33:14, Jer 29:13, Heb 13:5, Num 23:19, Heb 6:18, Zech 2:8, Ps 17:8, Deut 28:13, Mt 5:13-16.

ప్రజలు నిన్ను తిరస్కరించవచ్చును కాని దేవుడు నిన్ను ఎన్నడును తిరస్కరించడు. ప్రజలు నిన్ను విడిచి పెట్టవచ్చును కాని దేవుడు నిన్ను ఎన్నడును విడిచి పెట్టడు . ప్రజలు నిన్ను మోసము చేయవచ్చును కాని దేవుడు నిన్ను ఎన్నడును మోసము చేయడు. నీవు దేవుని కను పాపవై యున్నావు. నీవు నీ తోటి వారి కంటెను మరియు విరోధుల కంటెను పైవానిగా ఉండెదవు. ధ్యానించుడి: యోహా 15:18, కీర్త 27:10, యెష 54:9, కీర్త 94:14, 1 పేతు 5:7, నిర్గ 33:14, యిర్మి 33:14, హెబ్రి 13:5, సంఖ్యా 23:19, హెబ్రి 6:18, జక 2:8, కీర్త 17:8, ద్వితి 28:13, మత్త 5:13-16.

Say God never leaves me || Share 

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India
Image may contain: 2 people, text

tag

Monday, 8 July 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

You may say how it will happen? You may not understand it. But God shall work mysteriously for you. Those who are jobless shall get a job. Those who are in debts will walk out of it. Those who are depressed shall become strong. It will happen suddenly. Meditate: Ps 121:1, 1 Cor 2:14, Isa 55:8-9, Rom 8:28, Ps 107:20, Gen 50:20-21, Ps 121:2, Ps 46:1-3, Ps 90:17, Deut 28:12, Isa 40:30-31, Jh 14:12.

అది ఎలా జరుగబోవుచున్నదని నీవు చెప్పవచ్చును? నీవు దానిని అర్ధము చేసుకొనకపోవచ్చును. కాని దేవుడు నీ కొరకు అద్భుతకరముగా కార్యము చేయబోవుచున్నాడు. ఉద్యోగము లేని వారికిని ఉద్యోగము దొరకును. అప్పులలో ఉన్నవారును దానిలో నుండి బయటికి వచ్చెదరు. నీరసించిన వారును బలవంతులుగా మారెదరు. అది అకస్మాత్తుగా సంభవించబోవుచున్నది. ధ్యానించుడి: కీర్త 121:1, 1 కొరి 2:14, యెష 55:8-9, రోమా 8:28, కీర్త 107:20, ఆది 50:20-21, కీర్త 46:1-3, కీర్త 90:17, ద్వితి 28:12, యెష 40:30-31, యోహా 14:12. 

Say I believe || Share 

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

tag

Wednesday, 3 July 2019



Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
My grace is sufficient for you. My grace will change your weakness into strength, your failure into success, your problem into promotion, your sickness into healing, your wilderness into garden and your danger into dance. It will do wonders in your life says the Lord (2 Cor 12:9,1 Cor 15:10, Eph 2:8-9, 4:7,Heb 4:16, Js 4:6, 2 Pet 1:2)
నా కృప నీకు చాలును. నా కృప నీ బలహీనతను బలముగాను, నీ ఓటమును విజయముగాను, నీ సమస్యను హెచ్చింపుగాను, నీ రోగమును స్వస్థతగాను, నీ అరణ్యమును తోటగాను, నీ ప్రమాదమును నాట్యముగాను మార్చును. అది నీ జీవితములో అద్భుతాలను చేయనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు (2 కోరి 12:9, 1 కోరి 15:10, ఎఫె 2:8-9, 4:7, హెబ్రీ 4:16, యాకో 4:6, 2 పేతు 1:2)
Say God's Grace is Sufficient for Me|| Share
Prophet Gm Moses.
Prophetess Ramya Moses.
Bethel Tower Church.

Tuesday, 2 July 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Now you may be insulted or rejected.Now you may be all alone but keep trusting God. Your days are coming. When they look at how God blessed you those who ashamed you shall be ashamed. Meditate: Ps 46:1-3, Prov 18:10, Isa 41:10, Exo 15:2, Prov 3:5, Heb 13:8, Roma 15:13, Mark 5:36, Philip 4:19, John 1:16, 1 John 5:18.

ఎప్పుడు నీవు అవమన్నాని, తిరస్కారాన్ని ఎదుర్కొని ఉండవచ్చును. ఇప్పుడు నీవు ఒంటరిగా ఉండవచ్చును. కాని దేవుని యందు విస్వాసముంచుడి. నీకు మంచి రోజులు వస్తున్నాయి. వారు నిన్ను చూచి నప్పుడు, దేవుడు మిమ్మును ఏ విధంగా ఆశీర్వదించాడో చూచి, నిన్ను అవమానించిన వారు అవమానపాలగిదురు.ధ్యానించుడి: కీర్త 46:1-3, సమె 18:10, యెషా 41:10, నిర్గమా 15:2, సమే 3:5, హెబ్రీ 13:8, రోమీ 15:13, మార్కు5:36, ఫిలిపీ 4:19, యోహా 1:16, 1 యోహా 5:18.

Say I am blessed || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Monday, 1 July 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Every prayer that you prayed according to the Word is answered. This answer shall be an answer to your every problem. The Devil is in trouble. Your prayers shall shake your situations. They shall accomplish much more than you ever think of (1 Jh 5:14-15, 3:22, Mt 6: 6, 7:7-11, 21:21-22, Jh 15:7, Eph 3:20-21, Mk 11:22-24, Js 5:16-18)

వాక్యానుసారముగా నీవు చేసిన ప్రతి ప్రార్ధనకు జవాబివ్వబడెను. ఈ జవాబే నీ ప్రతి సమస్యకు జవాబుగా ఉండును. సాతాను సమస్యలో ఉన్నాడు. నీ ప్రార్ధనలు నీ పరిస్థితులను కంపించును. నీవు ఆలోచించిన దాని కంటెను అవి ఎంతో అత్యధికమైన కార్యములను జరిగించును (1 యోహా 5:14-15, 3:22, మత్త 6:6, 7:7-11, 21:21-22, యోహా 15:7, ఎఫె 3:20-21, మార్కు 11:22-24, యాకో 5:16-18)
 
Say I Got Answer || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...