Today's Prophecy || ఈ రోజు ప్రవచనము
Promotion! Promotion! Promotion! Your prayers shall have promotion. Your waiting is over. God shall promote you into next level. You shall be over your colleagues. Everything you touch shall be blessed. The people around you shall see that there is something special in you. You shall glorify God. Meditate: Ps 75:6, Gen 39:5, 1 Sam 2:7, 1 Kg 14:7, Jh 16:33, Mk 8:34, 1 Kg 11:28, Prov 19:10, Js 1:17, 1 Cor 3:8-9, Lk 2:14, Jh 1:14.
ప్రమోషన్! ప్రమోషన్! ప్రమోషన్! నీ ప్రార్థనకు ప్రమోషన్ వచ్చును. నీవు వేచియుండు కాలం సమాప్తమాయెను. దేవుడు నిన్ను తదుపరి స్థాయిలోనికి హెచించును. నీవు నీ తోటివారి పైనా యుండెదవు. నీవు ముట్టే ప్రతి ఒక్కటియును దీవించబడును. నీ చుట్టునున్న ప్రజలు నీలో ఏదో ఒక ప్రత్యేకత యున్నదని చూచేదరు. నీవు దేవునిని ఘనపరచేదవు. ధ్యానించుడి: కీర్త 75:6, ఆది 39:5, 1 సము 2:7, 1రాజు 14:7, యోహా 16:33, మార్కు 8:34, 1 రాజు 11:28, సామె 19:10, యాకో 1:17, 1 కోరి 3:8-9, లూకా 2:14, యోహా 1:14.
Say I have promotion || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment