Today's Prophecy || ఈ రోజు ప్రవచనము
Are you crying that everything is over in your life? Do not cry. God shall have a new begining with you. He shall start everything from where you are. You shall see thing that you did not see in your past life. God shall make you as a wonderful person. Meditate: Gen 4:10, Heb 12:17, 2 Sam 18:33, Heb 5:7, 2 Cor 5:17, Ps 40:3, Jer 31:31, 1 Pt 1:3-5, Eph 1:18, Jh 3:16, Ps 94:14, Exo 19:5.
నీ యొక్క జీవితములో ప్రతి ఒక్కటియును ముగిసి పోయినదని నీవు ఏడుచుచున్నావా?ఎడువకుడి. దేవుడు నీ విషయంలో ఒక నూతన ఆరంభమును కలిగి యుండబోవుచున్నాడు. నీవు ఎక్కడ యుంటివో అక్కడ నుండే ఆయన ప్రతి ఒక్క దానిని ఆరంభించును. నీ యొక్క గత జీవితములో నీవు చూడని సంగతులను నీవు చూచేదవు. దేవుడు నిన్ను ఒక అద్భుతమైనా వ్యక్తిగా మలచ బొవుచున్నాడు. ధ్యానించుడి: ఆది 4:10, హెబ్రీ 12:17, 2 సమూ 18:33, హెబ్రీ 5:7, 2 కోరి 5:17, కీర్త 40:3, యిర్మీ 31:31, 1 పేతు 1:3-5, ఎఫెసి 1:18, యోహా 3:16, కీర్త 94:14, నిర్గ 19:5.
Say I don't cry || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment