Wednesday, 24 April 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

You are special in My sight. I have sacrificed My Own Son for you. I have given My Own Holy Spirit for you. All that I have is yours. You shall be living in My glory all the days of your eternity. I am proud of you My Child says the LORD Almighty. Meditate: Isa 49:16, Jh 3:16, I Jh 4:9-10, Rom 5:8-11, Jh 10:28-29, 1 Cor 3:16, 6:19-20, Rom 5:5, 1 Cor 3:21-23, Rom 8:32, Rev 21:3-4, 22:3-5.

నీవు నా దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తివై యున్నావు. నీ కొరకు నా సొంత కుమారుడిని బలిగా అర్పించితిని. నీ కొరకు నా సొంత పరిశుద్ధాత్మను అనుగ్రహించితిని. నాకు యున్నదంతయు నీదియె. నీ నిత్యత్వములోని దినములన్నియును నీవు నా మహిమలో జీవించెదవు. నా బిడ్డా నిన్ను బట్టి నేను అతిశయించుచున్నాను అని సర్వ శక్తిమంతుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: యెష 49:16, యోహా 3:16, 1 యోహా 4:9-10, రోమా 5:8-11, యోహా 10:28-29, 1 కొరి 3:16, 6:19-20, రోమా 5:5, 1 కొరి 3:21-23, రోమా 8:32, ప్రక 21:3-4, 22:3-5.

Say Iam Special || share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries 
Hyderabad, India

Tuesday, 23 April 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Why do you worry about your past? Your past may be filled with sorrows. Rise up and move forward! God shall make you a better person. Joy is coming to you. You shall be surprised of God’s blessings. Don’t quit. Your destiny is linked with your future. Meditate: Mt 6:31, 34, Mk 13:11, Lk 12:22, Gen 50:10, Ps 13:2, Ps 31:10, Gen 13:17, Num 22:20, Ex 7:1, Gen 48:20, Esth 8:17, Ps 27:6, Ps 32:11, Prov 23:18.

నీ యొక్క గతమును గురించి ఎందుకు నీవు చింతించుచున్నావు? నీ గతము దుఃఖముతో నిండి యుండవచ్చును. పైకి లేవుడి! ముందుకు సాగుడి! దేవుడు నిన్ను ఒక ఉత్తమమైన వ్యక్తిగా చేయబోవుచున్నాడు. ఆనందము నీ వద్దకు రాబోవుచున్నది. దేవుని ఆశీర్వాదములను చూచి నీవు ఆశర్యపోయెదవు. ఆగి పోకుడి! నీ యొక్క గమ్యము నీ భవిష్యత్తుతో అనుసంధానము చేయబడి యున్నది. ధ్యానించుడి: మత్త 6:31,34, మార్కు 13:11, లూకా 12:22, ఆది 50:10, కీర్త 13:2, కీర్త 31:10, అది 13:17, సంఖ్యా 22:20, నిర్గ 7:1, ఆది 48:20, ఎస్తే 8:17, కీర్త 27:6, కీర్త 32:11, సామె 23:18.

Say I move forward || Share 

Prophet GM Moses & Prophetess Ramya Moses

Tuesday, 9 April 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Promotion! Promotion! Promotion! Your prayers shall have promotion. Your waiting is over. God shall promote you into next level. You shall be over your colleagues. Everything you touch shall be blessed. The people around you shall see that there is something special in you. You shall glorify God. Meditate: Ps 75:6, Gen 39:5, 1 Sam 2:7, 1 Kg 14:7, Jh 16:33, Mk 8:34, 1 Kg 11:28, Prov 19:10, Js 1:17, 1 Cor 3:8-9, Lk 2:14, Jh 1:14.

ప్రమోషన్! ప్రమోషన్! ప్రమోషన్! నీ ప్రార్థనకు ప్రమోషన్ వచ్చును. నీవు వేచియుండు కాలం సమాప్తమాయెను. దేవుడు నిన్ను తదుపరి స్థాయిలోనికి హెచించును. నీవు నీ తోటివారి పైనా యుండెదవు. నీవు ముట్టే ప్రతి ఒక్కటియును దీవించబడును. నీ చుట్టునున్న  ప్రజలు నీలో ఏదో ఒక ప్రత్యేకత యున్నదని చూచేదరు. నీవు దేవునిని ఘనపరచేదవు. ధ్యానించుడి: కీర్త 75:6, ఆది 39:5, 1 సము 2:7, 1రాజు  14:7, యోహా 16:33, మార్కు 8:34, 1 రాజు 11:28, సామె 19:10, యాకో 1:17, 1 కోరి 3:8-9, లూకా 2:14, యోహా 1:14.

Say I have promotion  || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Monday, 8 April 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Are you crying that everything is over in your life? Do not cry. God shall have a new begining with you. He shall start everything from where you are. You shall see thing that you did not see in your past life. God shall make you as a wonderful person. Meditate: Gen 4:10, Heb 12:17, 2 Sam 18:33, Heb 5:7, 2 Cor 5:17, Ps 40:3, Jer 31:31, 1 Pt 1:3-5, Eph 1:18, Jh 3:16, Ps 94:14, Exo 19:5.

నీ యొక్క జీవితములో ప్రతి ఒక్కటియును ముగిసి పోయినదని నీవు ఏడుచుచున్నావా?ఎడువకుడి. దేవుడు నీ విషయంలో ఒక నూతన ఆరంభమును కలిగి యుండబోవుచున్నాడు. నీవు ఎక్కడ యుంటివో అక్కడ నుండే ఆయన ప్రతి ఒక్క దానిని ఆరంభించును. నీ యొక్క గత జీవితములో నీవు చూడని సంగతులను నీవు చూచేదవు. దేవుడు నిన్ను ఒక అద్భుతమైనా వ్యక్తిగా మలచ బొవుచున్నాడు. ధ్యానించుడి: ఆది 4:10, హెబ్రీ 12:17, 2 సమూ 18:33, హెబ్రీ 5:7, 2 కోరి 5:17, కీర్త 40:3, యిర్మీ 31:31, 1 పేతు 1:3-5, ఎఫెసి 1:18, యోహా 3:16, కీర్త  94:14, నిర్గ 19:5.

Say I don't cry || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Wednesday, 3 April 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Why do you worry or grieve about your past always? Don't weep. God shall give you better future. Your glorious future cannot be compared with your grievous past. Rise up! You shall enter into new favor. God shall change everything about you. You shall be amazed. Meditate: 1 Cor 7:21, Lk 12:29, Gen 34:7, Gen 45:15, 1 Sam 16:1, 2 Sam 7:19, Prov 23:18, Prov 24:14, Prov 31:25, Jer 29:11, 2 Tm 4:8, 1 Sam 10:6,9, Job 37:12,  Ps 107:33,35.

 నీ గతమును గూర్చి ఎందుకు నీవు ఎల్లప్పుడును  చింతించుచున్నావా?  ఏడ్వకుడి. దేవుడు నీకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తును  ఇవ్వబోవుచున్నాడు. మహిమ కరమైన నీ భవిష్యత్తును విషాదకరమైనా నీ యొక్క గతమును ఎంతమాత్రమును పొల్చ వద్దు . పైకి లేమ్ము!  నీవు నూతన అనుగ్రహములోనికి ప్రవేశించెదవు. నిన్ను గూర్చిన ప్రతీఒక్క విషయన్ని దేవుడు మార్చబోవుచున్నాడు. నీవు ఆశ్చర్యపోయెదవు. ధ్యానించుడి: 1 కోరి 7:21, లూకా 12:29, ఆది 34:7, ఆది 45:5, 1 సమూ 16:1, 2 సమూ 7:19, సామె 23:18, సామె 24:14, సామె 31:25, యిర్మీ 29:11, 2 తిమో 4:8, 1 సమూ 10:6,9, యోబు 37:12, కీర్త 107:33,35.

Say I have better future || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Tuesday, 2 April 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

You might have lost your money, or loved ones. Satan who caused much damage to you shall be punished. You shall gain them in different ways. Though you seems to be a looser for sometime you shall be a winner always. You shall not weep anymore. Meditate: Isa 51:11, Jh 14:1-4, Jer 31:13, 1 Cor 6:14, Acts 5:3, Roma 16:20, Eph 6:10, Mk 12:30, Heb 3:19, Ps 37:4-5, Deut 20:4, Jh 16:33.

నీవు నీ ధనమును లేక నీ ప్రియమైనవారిని పోగొట్టుకొని యుండవచ్చును. ఏ సాతానుడు నిన్ను నాశనము చేశాడో వాడు శిక్షింపబడును. అనేకమైన విధానాలలో నీవు వాటిని తిరిగి సంపాదించుకొనెదవు. నీవు కొన్నిసార్లు ఓడిపోయినా వ్యక్తిగా కనిపించి నప్పటికిని నీవు ఎల్లపుడు విజేతగా యుండెదవు. నీవు ఇక ఎన్నటికిని విలపించవు. ధ్యానించుడి: యెష 51:11, యోహా 14:1-4, యిర్మీ 31:13, 1 కోరి 6:14, అపో 5:3, రోమీ 16:20, ఎఫెసి 6:10, మార్కు 12:30, హెబ్రీ 3:19, కీర్త 37:4-5, ద్వితి 20:4, యోహా 16:33.

Say I am a winner || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...