Sunday, 17 March 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

This week shall be a week of Recovery for you. Sickness in your body and house shall be recovered. Your losses shall be recovered. Believe God strongly for your recovery. God shall recover your relationships, finances, health and spiritual life. Recovery Miracles shall happen to you. Meditate: 1 Sam 30:18, 2 Kg 1:2, 2 Kg 8:10, Mk 16:18, Lk 4:18, Isa 58:8, Isa 11:11, Prov 6:31, Joel 2:25-27, Isa 62:9.

ఈ వారము నీకు రికవరీ వారముగా ఉండబోవుచున్నది. నీ యొక్క శరీరములోని మరియు ఇంటిలోని రోగము నయమై పోవును. నీ యొక్క నష్టములను తిరిగి పొందుకొనెదవు. నీ యొక్క రికవరీ కొరకు గట్టిగా దేవున్ని నమ్ముడి. దేవుడు నీ యొక్క సంబంధాలను, ఆర్ధిక విషయాలను, ఆరోగ్యమును మరియు ఆత్మీయ జీవితమును కోలుకొనేలా చేయబోవుచున్నాడు. రికవరీ అద్భుతములు నీకు జరుగబోవుచున్నాయి. ధ్యానించుడి: 1 సమూ 30:18, 2 రాజు 1:2, 2 రాజు8:10, మార్కు 16:18, లూకా 4:18, యెష 58:8,యెష 11:11, సామె 6:31, యోవే 2:25-27, యెష62:9.
Say I shall recover || Share   

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...