Today's Prophecy || ఈ రోజు ప్రవచనము
Just the way God causes the grass to grow for the cattle so also He shall cause growth and expansion for you. Everything that is in your hands shall begin to grow. You shall see growth after growth. You may be small now but you shall become like a big tree. Meditate: Prov 27:25, Gen 2:9, 1 Cor 3:6-7, Gen 26:13, Ps 65:10, Gen 48:16, Deut 7:22, 1 Sam 2:26, 2 Pet 3:18, Col 2:19, 1 Pet 2:2, Eph 4:16, Acts 19:20, Mk 4:30-32.
పశువుల కొరకు దేవుడు గడ్డిని పెరిగేలా చేసిన విధముగానే నీ కొరకు దేవుడు ఎదుగుదలను మరియు విస్తరణతను కలుగజేయును. నీ యొక్క హస్తములో ఉన్న ప్రతి ఒక్కటియును ఎదుగడము ఆరంభించును. నీవు ఎదుగుదలను మరియు విస్తీర్ణతను చూసెదవు. ప్రస్తుతము నీవు చిన్న వానిగా ఉండవచ్చును కాని నీవు ఒక పెద్ద చెట్టు వలె మారబోవుచున్నావు. ధ్యానించుడి: సామె 27:25,ఆది 2:9, 1 కొరి 3:6-7, ఆది 26:13, కీర్త 65:10,ఆది 48:16, ద్వితి 7:22, 1 సమూ 2:26, 2 పేతు3:18, కొల 2:19, 1 పేతు 2:2, ఎఫె 4:16, అపోకా19:20, మార్కు 4:30-32.
Say I am growing || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment