Tuesday, 26 March 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Your life may be with full of failures and tears. But Rejoice says the LORD. Your life shall become so beautiful that it will touch others. You shall walk in the next level of grace. You shall never regret about your failures. You shall be on the top places. Meditate: Ps 6:6, Ps 42:3, Deut 12:7, Deut 33:18, Ps 16:9, Jh 8:12, 1 Jh 5:20, Mt 5:16, Jh 1:16, 2 Cor 12:9, Rev 21:4, Jh 14:1. 

నీ జీవితము ఓటమితోను మరియు కన్నీళ్లతోనునిండియుండవచ్చును.  కానీ ఆనందించుము అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీ జీవితము ఇతరులను  ముట్టె విధముగా ఎంతో అందముగా మలచబడును. నీవు మరొక కృప స్థాయిలో నడిచెదవు. నీ ఓటమిని గురించి నీవు ఎప్పుడును చింతించవు. నీవు ఉన్నతమైన  స్థితిలో ఉండెదవు. ధ్యానించుడి: కీర్త 6:6, కీర్త 42:3, ద్వితీ 12:7, ద్వితీ 33:18, కీర్త 16:9, యోహా 8:12, 1 యోహా 5:20, మత్త 5:16, యోహా 1:16, 2 కొరి 12:9, ప్రక 21:4, యోహా 14:1.

Say I never regret || Share                                                                                                                             

Prophet GM Moses

Friday, 22 March 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

People may leave you because you are useless to them. But you shall be raised up like Joseph and God shall make you a blessing to many. You may be alone now. But many shall be joined with you. You shall conquer many things in Christ. Meditate: 2 Tim 1:15, 2 Tim 4:10, Jh 14:27, Philem 1:11, Lk 14:35, Ps 105:17, Acts 7:9, Gen 12:2, Deut 28:2, Jh 12:24, Gal 3:13-14, Mt 5:16, 1 Jh 5:5.

నీవు ఏమి పనికిరాని వాడవని ప్రజలు నిన్ను విడిచిపెట్టి యుండవచ్చును. కాని నీవు యోసేపు వలె ఎదుగుదవు మరియు అనేకులకు ఆశీర్వాదముగా దేవుడు నిన్ను లేపబోవుచున్నాడు. నీవు ఇప్పుడు ఒంటరిగా ఉండవచ్చును. కాని అనేకులు నీతో పాటు వచ్చెదరు. క్రీస్తు నందు నీవు అనేకమైన వాటిని జయించెదవు. ధ్యానించుడి: 2 తిమో 1:15, 2 తిమో 4:10, యోహా 14:27, ఫిలే 1:11, లూకా 14:35, కీర్త 105:17, అపో 7:9, ఆది 12:2, ద్వితీ 28:2, యోహా 12:24, గలతి 3:13-14, మత్త 5:16, 1 యోహా 5:5

Say I Conquer || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 20 March 2019

Today’s Prophecy  || ఈ రోజు ప్రవచనము

Do not worry about your marriage. For those who are not married God shall bring a suitable Partner into their Life. For those who are married God shall build your family like never before. You and your family shall be blessed. Rejoice! Best is coming. Meditate: Isa 54:5, Mark 10:9, Eph 5:25, Gen 2:18-25, 1 Joh 4:12, 1 Pet 4:8, Exo 20:12, Ps 133:1, Lk 6:31, Mt 6:9-13, 1 Cor 13:13, Act 16:31-34. 

నీ  వివాహము గూర్చి చింతించకుము. ఎవరు వివాహము చేసుకొనలేదో దేవుడు వారి జీవితాలలో సరైన భాగస్వామిని తీసుకొచ్చునుగాక. వివాహము అయిన వారి కుటుంబాలను మునుపటి కంటే అత్యధికముగా దేవుడు కట్టబోతున్నాడు. నీవు మరియు నీ  కుటుంబము దీవింపబడునుగాక. ఆనందించుము! శ్రేష్టమైనది రాబోతుంది. ధ్యానించుడి: యెష 54:5, మార్కు 10:9, ఎఫెసీ 5:25, ఆది 2:18-25, 1 యోహా 4:12, 1 పేతు 4:8, నిర్గమ 20:12, కీర్త 133:1, లూకా 6:31, మత్త 6:9-13, 1 కొరి 13:13, అపో 16:31-34

Say  Best is Coming || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Monday, 18 March 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Just the way God causes the grass to grow for the cattle so also He shall cause growth and expansion for you. Everything that is in your hands shall begin to grow. You shall see growth after growth. You may be small now but you shall become like a big tree. Meditate: Prov 27:25, Gen 2:9, 1 Cor 3:6-7, Gen 26:13, Ps 65:10, Gen 48:16, Deut 7:22, 1 Sam 2:26, 2 Pet 3:18, Col 2:19, 1 Pet 2:2, Eph 4:16, Acts 19:20, Mk 4:30-32.

పశువుల కొరకు దేవుడు గడ్డిని పెరిగేలా చేసిన విధముగానే నీ కొరకు దేవుడు ఎదుగుదలను మరియు విస్తరణతను కలుగజేయును. నీ యొక్క హస్తములో ఉన్న ప్రతి ఒక్కటియును ఎదుగడము ఆరంభించును. నీవు ఎదుగుదలను మరియు విస్తీర్ణతను చూసెదవు. ప్రస్తుతము నీవు చిన్న వానిగా ఉండవచ్చును కాని నీవు ఒక పెద్ద చెట్టు వలె మారబోవుచున్నావు. ధ్యానించుడి: సామె 27:25,ఆది 2:9, 1 కొరి 3:6-7, ఆది 26:13, కీర్త 65:10,ఆది 48:16, ద్వితి 7:22, 1 సమూ 2:26, 2 పేతు3:18, కొల 2:19, 1 పేతు 2:2, ఎఫె 4:16, అపోకా19:20, మార్కు 4:30-32.

Say I am growing || Share     

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Sunday, 17 March 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

This week shall be a week of Recovery for you. Sickness in your body and house shall be recovered. Your losses shall be recovered. Believe God strongly for your recovery. God shall recover your relationships, finances, health and spiritual life. Recovery Miracles shall happen to you. Meditate: 1 Sam 30:18, 2 Kg 1:2, 2 Kg 8:10, Mk 16:18, Lk 4:18, Isa 58:8, Isa 11:11, Prov 6:31, Joel 2:25-27, Isa 62:9.

ఈ వారము నీకు రికవరీ వారముగా ఉండబోవుచున్నది. నీ యొక్క శరీరములోని మరియు ఇంటిలోని రోగము నయమై పోవును. నీ యొక్క నష్టములను తిరిగి పొందుకొనెదవు. నీ యొక్క రికవరీ కొరకు గట్టిగా దేవున్ని నమ్ముడి. దేవుడు నీ యొక్క సంబంధాలను, ఆర్ధిక విషయాలను, ఆరోగ్యమును మరియు ఆత్మీయ జీవితమును కోలుకొనేలా చేయబోవుచున్నాడు. రికవరీ అద్భుతములు నీకు జరుగబోవుచున్నాయి. ధ్యానించుడి: 1 సమూ 30:18, 2 రాజు 1:2, 2 రాజు8:10, మార్కు 16:18, లూకా 4:18, యెష 58:8,యెష 11:11, సామె 6:31, యోవే 2:25-27, యెష62:9.
Say I shall recover || Share   

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 13 March 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Your labor will not be in vain. God shall bless your every work as you stand for His Kingdom. You shall see that your work is producing results. You shall never be frustrated because of your unfruitfulness. Your career and business shall be boosting for the Lord. Meditate: Ps 147:3, Rev 21:4, Rom 8:28, Mt 5:4, Deut 28:8, Deut 15:10, Deut 24:14, Ps 90:17, Prov 14:23, Prov 18:9, Jh 15:8, Mt 5:16, Deut 28:4, Mk 10:29-30. 

నీ యొక్క ప్రయాసము వ్యర్ధము కానే కాదు. నీవు దేవుని రాజ్యము కొరకు నిలబడుచుండగా ఆయన నీ యొక్క ప్రతి పనిని దీవించబోవుచున్నాడు. నీ యొక్క పని ఫలితాలను కలుగ జేయుటను నీవు చూచెదవు. నీ ఫలహీనతను బట్టి నీవు ఎన్నడును విసుగు చెందవు. నీ యొక్క జీవనము మరియు వ్యాపారము ప్రభువు కొరకు పెరుగుతూ విస్తరించబోవుచున్నది. ధ్యానించుడి: కీర్త 147:3, ప్రక 21:4, రోమా 8:28, మత్త 5:4, ద్వితి 28:8, ద్వితి 15:10, ద్వితి 24:14, కీర్త 90:17, సామె 14:23, సామె 18:9, యోహా 15:8, మత్త 5:16, ద్వితి 28:4, మార్కు 10:29-30.

Say My labor is fruitful || Share         

Prophet GM Moses & Prophetess Ramya Moses.

Tuesday, 12 March 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Now you may find hindrances but as you rebuke them they shall be removed from you. You shall see the open doors where you saw the closed doors. God shall demonstrate His power in your hindrances. Don’t give up because everything shall give its way for you. Meditate: 1 Cor 8:9, Isa 57:14, Rom 16:17, Mk 11:23, Mt 17:20, Rev 3:8, 1 Cor 16:9, Col 4:3, 2 Cor 2:12, Acts 1:8, Eph 6:10, Josh 1:9. 

ప్రస్తుతము నీవు ఆటంకములను కలిగి యుండవచ్చును. కాని నీవు వాటిని గద్దించుచుండగా అవి నీ నుండి తొలగించబడును. నీవు మూయబడిన ద్వారములను చూచిన చోటనే తెరువబడిన ద్వారములను చూచెదవు. నీ యొక్క ఆటంకములలో దేవుడు తన యొక్క శక్తిని కనబరచబోవుచున్నాడు. విరమించకుడి. ఎందుకంటే ప్రతి ఒక్కటియును నీకు త్రోవను ఇచ్చును. ధ్యానించుడి: 1 కొరి 8:9, యెష 57:14, రోమా 16:17, మార్కు 11:23, మత్త 17:20, ఫ్రక 3:8, 1 కొరి 16:9, కొల 4:3, 2 కొరి 2:12, అపోకా 1:8, ఎఫెసీ 6:10, యెహో 1:9.

Say I don’t give up || Share    

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Monday, 11 March 2019

Daily Prophecy (12/03/19)

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Do not worry about your future. Your future is in the hands of God. It shall be much glorious than your past. There shall be many blessings and miracles that you will be experiencing. Be excited! Your future in Christ holds good things for you. Meditate: Mt 6:25,31,34, Phil 4:6,-7, 1 Pet 5:7, Prov 12:25, Jh 14:27, Isa 49:14-16, Ezk 37:1, Isa 41:10, Hag 2:9, Zech 2:5, Acts 2:17-18, Exo 18:9, 1 Sam 2:1, Rev 21:3-4.

నీ యొక్క భవిష్యాత్తును గూర్చి చింతించకుడి ! నీ యొక్క భవిష్యత్తు దేవుని హస్తములో యున్నది. అది నీ యొక్క గతము కంటేను ఎంతో మహిమకరముగాను యుండును. నీవు అనుభవించ బోయే ఆశీర్వాదములును మరియు అద్భుతములును అనేకములునై యున్నవి.ఉత్సహించుడి ! క్రీస్తు నందున్న నీ భవిష్యత్తు నీ కొరకు మేలులను కలిగి యున్నది.  ధ్యానించుడి: మత్త 6:25,31,34, ఫిలి 4:6-7, 1 పేతు 5:7, సామె 12:25, యోహా 14:27, యెష 49:14-16, యెహె 37:1, యెష 41:10, హగ్గ 2:9, జెక 2:5, అపోకా 2:17-18, నిర్గ 18:9, 1 సమూ 2:1, ప్రక 21:3-4.

Say my future is glorious || Share 

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.


Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...