Thursday, 21 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం:

You are a Child of God. You don’t need to worry about anything. God shall take care of you beyond your imagination. You shall be more happy because you serve the Living God. Why are you bothered about many things? Relax. God shall work for you. Meditate: Jh 1:12, 1 Jh 3:1, Rom 8:16, Lk 10:41, 1 Cor 7:21, Mt 6:25-34, 1 Pet 5:6-7, Ps 55:22, 1 Kg 17:16, Phil 4:19, Ps 25:3, Gal 2:8.

నీవు దేవుని యొక్క బిడ్డవు. నీవు దేనిని గూర్చియు చింత పడవలసిన అవసరము లేదు. నీ ఊహకు మించియే దేవుడు నిన్ను గూర్చి పట్టించుకొనును. నీవు సజీవుడవైన దేవుడిని సేవించుచున్నావు గనుక నీవు మరింతగా సంతోషించెదవు. అనేక విషయాలను గూర్చి ఎందుకు నీవు చింతించుచున్నావు? విశ్రమించుము. దేవుడు నీ కొరకు కార్యము చేయును. ధ్యానించుడి: యోహా 1:12, 1 యోహా 3: 1, రోమా 8:16, లూకా 10:41, 1 కొరిం 7:21, మత్త 6: 25-34, 1 పేతు 5: 6-7, కీర్త 55:22, 1 రాజు 17:16, ఫిలి 4:19, కీర్త 25:3, గల 2:8.

Say I am more happy || Share

Bethel Tower International Ministries
Hyderabad,India.
Prophet GM Moses
Prophetess Ramya Moses

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...