Friday, 29 November 2019

Today's Prophecy: ఈ రోజు ప్రవచనం: आज का प्रवाचन||

Why do you listen to people? Don’t let anyone control you. Pray to God. The Holy spirit shall speak to you about what you should do. You shall never be confused. You shall always have a away prepared for you. God will never let you be ashamed. Meditate:Gal 1:10, Mt 26:14-16, Jh 5:44, Col 2:16-18, 1 Jh 2:26, Jh 16:12-14,Mt 10:19-20, Acts 16:6-10, Isa 43:19, Prov 3:6, Prov 16:3, Joel 2:26-27

ప్రజల మాటలను ఎందుకు నీవు వినెదవు? ఎవరును నిన్ను నియంత్రించునట్టు అనుమతించకుడి. దేవునికి ప్రార్థించుడి. నీవు ఏమి చేయవలెనో వాటిని గూర్చి  పరిశుద్దాత్ముడు నీతో మాట్లాడును. నీవు ఇక ఎన్నడును సందిగ్ధతలో ఉండవు. ఎల్లప్పుడును  సిద్ధపరచబడిన మార్గములో నీవు యుండెదవు. దేవుడు నిన్ను ఎంతమాత్రమును సిగ్గుపడనివ్వడు. ధ్యానించుడి: గల 1:10, మత్త 26:14-16, యోహా 5:44, కొల 2:16-18, 1 యోహా 2:26,యోహా16:12-14, మత్త 10:19-20, అపొ 16:6-10, యెష 43:19, సామె 3: 6, సామె 16: 3, యోవే 2: 26-27

आप लोग क्यों सुनते हैं? किसी को भी आप पर नियंत्रण न करने दें। ईश्वर से प्रार्थना करें। पवित्र आत्मा आपसे बात करेगा कि आपको क्या करना चाहिए। आप कभी भी भ्रमित नहीं होंगे। आपके पास हमेशा आपके लिए एक रास्ता होगा। यसु माशी आपको कभी शर्मिंदा नहीं होने देगी। ध्यान करें: गलतियों १:१०, मैथ्यू २६: १४-१६, यूहन्ना ५:४४, कॉल्स २: १६-१at, १ यूहन्ना २:२६, जॉन १६: १२-१४, मत्ती १०: १ ९ -२०, अधिनियम १६: 6-10, यशायाह 43:19, नीतिवचन 3: 6, नीतिवचन 16: 3, योएल 2: 26-27.

आमीन कहो!!!

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,India.

Thursday, 28 November 2019

Today's Prophecy|| ఈ రోజు ప్రవచనం||आज प्रवाचन:

Let go! As long as you hold on to your problems God shall be silent. Release them to God and just see what He shall accomplish for you. You shall see all of suddenly that those issues that troubled you until now are not troubling you anymore. You shall see God’s hand. Meditate:Job 17:9, Exo 6:10-11, 1 Pet 5:7, Isa 41:13, Prov 3:5-6, Ps 121:1-2, 2kg 7:6-7, 2 Chro 20:22-25, Jh 10:28-30, Exo 14:13-14, Exo 15:19, Ps 145:16.

వెళ్ళనివ్వండి! నీ సమస్యలను నీవు అంటిపెట్టుకున్నంత కాలము దేవుడు మౌనముగా ఉండును. వాటిని దేవుడికి విడిచిపెట్టుము. ఆయన నీ కొరకు సాదించబోయే విషయాలను మాత్రమే చూడుడి. ఇప్పటివరకు నిన్ను ఇబ్బందిపెట్టిన సమస్యలు ఇక ఏమాత్రమూను ఇప్పుడు ఇబ్బంది పెట్టుటలేదని నీవు అకస్మాత్తుగా చూచెదవు. నీవు దేవుని యొక్క హస్తాన్ని చూచెదవు. ధ్యానించుడి: యోబు 17:9, నిర్గమ 6:10-11, 1 పేతు 5:7, యెష 41:13, సామె 3:5-6, కీర్త 121:1-2, 2 రాజు 7:6-7, 2 దిన 20:22-25, యోహా 10: 28-30, నిర్గమ 14:13-14, నిర్గమ 15:19, కీర్త 145:16.
जाने दो! जब तक आप अपनी समस्याओं को पकड़ेंगे भगवान चुप रहेंगे। उन्हें ईश्वर के हाथ में छोड़ दो और देखो कि तुम्हारे लिए कौन सा जीसस पूरा होगा। आप अचानक देखेंगे कि जो मुद्दे अब तक आपको परेशान कर रहे थे, वे अब आपको परेशान नहीं कर रहे हैं। आपको भगवान का हाथ दिखाई देगा। ध्यान: अय्यूब 17:9, निर्गमन 6:10-11, 1 पतरस 5:7, यशायाह 41:13, नीतिवचन 3:5-6, भजन 121:1-2, 2 किनाग 7:6-7, 2 क्रॉनिकल 20:22-25, जॉन 10:28-30, निर्गमन 14:13-14, निर्गमन 15:19, भजन 145:16.

Say I shall See God's Hand|| Share

Prophet GM Moses
Prophetess Rmaya Moses
Bethel Tower International Ministries
Hyderabad,India.

Tuesday, 26 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచన|| आज का प्रवाचन .

Are you troubled in your heart? Is something bothering you? God has seen your trouble. He shall make away for you. You shall come out of your trouble. The anointing of freedom delivers you.The help you are looking for is coming to you. God shall surprise you. Meditate:Num 23:21,Jh 14:1, Gen 41:51,Josh 7:25, Isa 43:19, Isa 41:18-20, Isa 41:10-12, Gal 5:1, Ps 121:1-2, Isa 61:1, Lk 13:12, Jh 8:36.

నీ హృదయంలో ఎందుకు నీవు కలవరపడుచున్నావు? ఏదైనను నిన్ను బాధపెట్టుచున్నదా? దేవుడు నీ బాధలను చూచియున్నాడు. ఆయన నీ కొరకు ఒక మార్గమును చేయును. నీ యొక్క కష్టాల నుండి నీవు బయటికి వచ్చెదవు. విడుదల అభిషేకం నిన్ను విడిపించును. నీవు వెదకుచున్న సహాయము నీ యొద్దకు వచ్చును. దేవుడు నిన్ను ఆశ్చర్యపరుచును. ధ్యానించుడి: సంఖ్యా 23:21,యోహా 14:1, ఆది 41:51, యోహో 7:25, యెష  43:19, యెష 41:18-20, యెష 41:10-12, గల 5:1, కీర్త 121:1-2, యెష 61:1, లూకా13:12, యోహా  8:36

क्या आप अपने दिल में परेशान हैं? क्या आपको कुछ परेशान कर रहा हैं? भगवान ने आपकी परेशानी देखी है। यीशु आपके लिए एक रास्ता बना देगा। आप अपनी परेशानी से बाहर आ जाएंगे। स्वतंत्रता का अभिषेक आपको बचाता है। आप जिस सहायता की तलाश कर रहे हैं वह आपके पास आ रही है। भगवान आपको आश्चर्यचकित करेगा। ध्यान: संख्या 23: 21, जॉन 14: 1, उत्पत्ति 41: 51, यहोशू 7:25, यशायाह 43:19, यशायाह 41: 18-20, यशायाह 41: 10-12, गलतियों 5: 1, भजन 121: 1-2, यशायाह 61: 1, लूका 13:12, यूहन्ना 8:36।.

Say God Shall Surprise Me|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,India,.

Monday, 25 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం:

Why do you think that God did not do anything in your life? The very reason that you are alive is by God’s protection. Many times Satan planned to kill you but God protected you. You escaped many dangers in the past. So also you shall escape many problems now and even in the future. Meditate: Ps 22:1, Dan 3:17-18, Ps 118:17, Jh 10:10, 2 Tm 4:16-18, 2 Thes 3:1-4, Ps 91:3-4, Ps 124:6-8, 1 Pet 1:6, Ps 41:2, Ps 146:9, Isa 34:15, Ps 121:7.

నీ యొక్క జీవితములో దేవుడు ఏమియును చేయలేదని ఎందుకు నీవు తలంచుచున్నావు? నీవు జీవించి యున్నావంటి దానికి దేవుని యొక్క కాపుదలయే కారణము. అనేకమార్లు సాతానుడు నిన్ను చంపాలని పన్నాగము వేసియున్నాడు. అయినను దేవుడు నిన్ను కాపాడియున్నాడు. గతములో నీవు అనేక ప్రమాదాల నుండి తప్పించబడ్డావు. అదే విధముగా నీవు ఇప్పుడును మరియు భవిష్యత్తులో కూడా అనేక సమస్యల నుండి తప్పించబడెదవు. ధ్యానించుడి: కీర్త 22:1, దాని 3:17-18, కీర్త 118:17, యోహా 10:10, 2 తిమో 4:16-18, 2 థెస్స 3:1-4, కీర్త 91:3-4, కీర్త 124:6-8, 1 పేతు 1:6, కీర్త 41: 2, కీర్త 146:9, యెష 34:15, కీర్త 121:7.

आप ऐसा क्यों सोचते हैं कि भगवान ने आपके जीवन में कुछ नहीं किया? भगवान के संरक्षण के कारण आप जीवित हैं। कई बार शैतान ने आपको मारने की योजना बनाई लेकिन भगवान ने आपकी रक्षा की। आप अतीत में कई खतरों से बच गए। इसलिए भी अब आप भविष्य में कई समस्याओं से बच जाएंगे। (भजन २२: १, डैनियल ३: १ Ps-१:, भजन ११ 17: १:, जॉन १०: १०, २ तीमुथियुस ४: १६-१:, २ थिस्सलुनीकियों ३: १-४, भजन ९ ३: ३-४, भजन १२४: ६-६) 8; पतरस 1: 6, भजन 41: 2, भजन 146: 9, यशायाह 34:15, भजन 121: 7)

Say Amen|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,Indi

Friday, 22 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం:

The whole world may come against you but you shall be unshakable. People may laugh at you because of your downfall. But the same people shall be amazed when they see God’s blessing upon you. You have good days before you in Christ. God shall never let you be ashamed. Meditate: Jh 15:18-20, Ps 21:7, Ps 62:2, Mt 5:11-12, Lk 8:53, Gen 45:7-8, Acts 10:45, Acts 9:21, Acts 3:10, Lk 24:22, Joel 2:26-27, Isa 49:23.

సమస్త లోకమును నీకు విరోధముగా ఉండవచ్చును. అయినను నీవు కదిలించబడవు. నీ పతనమును బట్టి ప్రజలు నిన్ను చూసి అపహసించవచ్చును. ఆ ప్రజలే నీపై యున్న దేవుని ఆశీర్వాదమును చూచి ఆశ్చర్యపోయెదరు. క్రీస్తు నందు నీ ముందర నీకు మంచి రోజులు యున్నాయి. దేవుడు నిన్ను ఎన్నడును సిగ్గుపరచబడనియ్యడు. ధ్యానించుడి: యోహా 15:18-20, కీర్త 21:7, కీర్త 62:2, మత్త 5:11-12, లూకా 8:53, ఆది 45:7-8, అపొ 10:45, అపొ 9:21, అపొ 3:10, లూకా 24:22, యోవే 2:26-27, యెష 49:23

Say I have good days || Share

Bethel Tower International Ministries
Hyderabad,India
Prophet GM Moses
Prophetess Ramya Moses

Thursday, 21 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం:

You are a Child of God. You don’t need to worry about anything. God shall take care of you beyond your imagination. You shall be more happy because you serve the Living God. Why are you bothered about many things? Relax. God shall work for you. Meditate: Jh 1:12, 1 Jh 3:1, Rom 8:16, Lk 10:41, 1 Cor 7:21, Mt 6:25-34, 1 Pet 5:6-7, Ps 55:22, 1 Kg 17:16, Phil 4:19, Ps 25:3, Gal 2:8.

నీవు దేవుని యొక్క బిడ్డవు. నీవు దేనిని గూర్చియు చింత పడవలసిన అవసరము లేదు. నీ ఊహకు మించియే దేవుడు నిన్ను గూర్చి పట్టించుకొనును. నీవు సజీవుడవైన దేవుడిని సేవించుచున్నావు గనుక నీవు మరింతగా సంతోషించెదవు. అనేక విషయాలను గూర్చి ఎందుకు నీవు చింతించుచున్నావు? విశ్రమించుము. దేవుడు నీ కొరకు కార్యము చేయును. ధ్యానించుడి: యోహా 1:12, 1 యోహా 3: 1, రోమా 8:16, లూకా 10:41, 1 కొరిం 7:21, మత్త 6: 25-34, 1 పేతు 5: 6-7, కీర్త 55:22, 1 రాజు 17:16, ఫిలి 4:19, కీర్త 25:3, గల 2:8.

Say I am more happy || Share

Bethel Tower International Ministries
Hyderabad,India.
Prophet GM Moses
Prophetess Ramya Moses

Tuesday, 19 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

You are special in My sight. I have sacrificed My Own Son for you. I have given My Own Holy Spirit for you. All that I have is yours. You shall be living in My glory all the days of your eternity. I am proud of you My Child says the LORD Almighty. Meditate: Isa 49:16, Jh 3:16, I Jh 4:9-10, Rom 5:8-11, Jh 10:28-29, 1 Cor 3:16, 6:19-20, Rom 5:5, 1 Cor 3:21-23, Rom 8:32, Rev 21:3-4, 22:3-5.

నీవు నా దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తివై యున్నావు. నీ కొరకు నా సొంత కుమారుడిని బలిగా అర్పించితిని. నీ కొరకు నా సొంత పరిశుద్ధాత్మను అనుగ్రహించితిని. నాకు యున్నదంతయు నీదియె. నీ నిత్యత్వములోని దినములన్నియును నీవు నా మహిమలో జీవించెదవు. నా బిడ్డా నిన్ను బట్టి నేను అతిశయించుచున్నాను అని సర్వ శక్తిమంతుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: యెష 49:16, యోహా 3:16, 1 యోహా 4:9-10, రోమా 5:8-11, యోహా 10:28-29, 1 కొరి 3:16, 6:19-20, రోమా 5:5, 1 కొరి 3:21-23, రోమా 8:32, ప్రక 21:3-4, 22:3-5.

Say I Am Special|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,India.

Monday, 18 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

You are born with a purpose. What all recorded in the books of heaven about you shall be fulfilled in your life. You shall accomplish much more than what others can. You shall be a great pillar in the Kingdom and many shall be blessed through you. Meditate: Jer 1:5, Gal 1:15-16, Jer 29:11, Col 1:16, 1 Pet 2:9, Acts 13:36, Lk 7:30, Prov 19:21, Ps 33:11, Rom 8:28, Eph 2:10, Isa 46:10-11.

నీవు ఒక ఉద్దేశ్యముతో జన్మించి యున్నావు. నీ గురించి పరలోక గ్రంధములలో నమోదు చేయబడిన సంగతులన్నియు నీ జీవితములో నెరవేర్చబడును. నీవు ఇతరులు సాధించిన దాని కంటే ఎంతో ఎక్కువగానే సంగతులను సాధించెదవు. రాజ్యములో నీవు ఒక గొప్ప మూల స్తంభముగా ఉండెదవు. అనేకులు నీ ద్వారా దీవించబడెదరు. ధ్యానించుడి: యిర్మి 1:5, గల 1:15-16, యిర్మి 29:11, కొల 1:16, 1 పేతు 2:9, అపోకా 13:36, లూకా 7:30, సామె 19:21, కీర్త 33:11, రోమా 8:28, ఎఫె 2:10, యెష 46:10-11.

Say I Shall Accomplish|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,India.

Wednesday, 6 November 2019



Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Situations you face shall not hurt you. Rather you shall hurt them. Pressures you encounter will not burn you. Rather you shall burn them. Grace shall come into the scene. You will take over everything. You will do all things through Christ who strengthens you (Lk 10:19, Rom 5:17, 21, 2 Cor 12:8-10, Isa 43:2, Dan 3:26-27, Jh 14:1, 16:33, Phil 4:13, Js 4:7)
నీవు ఎదుర్కొనే పరిస్థితులు నిన్ను గాయపరచవు. నీవే వాటిని గాయపరచెదవు. నీవు ఎదుర్కొనే ఒత్తిళ్లు నిన్ను కాల్చివేయవు. నీవే వాటిని కాల్చివేసెదవు. కృప రంగ ప్రవేశము చేయును. అప్పుడు నీవు ప్రతి దానిని స్వాధీనపరచుకొనెదవు. నిన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నీవు సమస్తమును చేసెదవు (లుకా 10:19, రోమా 5:17,21, 2 కోరిం 12:8-10, యెష 43:2, దాని 3:26-27, యోహా 14:1, 16:33, ఫిలి 4:13, యాకో 4:7).
Say Amen|| Share
Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, IndiaImage may contain: 1 person, smiling, text

Tuesday, 5 November 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Whatever you do with your hands shall be blessed. You shall eat the fruit of your hands. It shall be multiplied. Your family shall be blessed from one level to next level. Your children shall be in top positions. You shall rejoice with your children children. Meditate: Ps 128:1-6, Isa 3:10, Deut 28:8-12, 15:10, Ps 127:1-2, Col 1:10. Ps 90:17, Prov 12:11, Gen 12:1-3, 17:1-2, Ps 145:12, 127:3-5.

నీ చేతులతో చేయునది నిశ్చయముగా దీవించబడును. నీ చేతుల కష్టార్జితమును తినెదవు. అది విస్తరించబడును. నీ కుటుంబము ఒక స్థాయి నుండి మరొక స్థాయి వరకు దీవించబడును. నీ పిల్లలు ఉన్నత హోదాల్లో ఉండెదరు. నీ పిల్లల పిల్లలతో కలిసి నీవు ఆనందించెదవు. ధ్యానించండి: కీర్త 128:1-6, యెష 3:10, ద్వితీ 28:8-12, 15:10, కీర్త 127:1-2, కొల 1:10, కీర్త 90:17, సామె 12:11, ఆది 12:1-3, 17:1-2, కీర్త 145:12, 127:3-5. 
  Say Iam blessed ||share       

Prophet GM Moses.             
Prophetess Ramya Moses.           
Bethel tower church.               
  Hyderabad,  India
Image may contain: text

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...